చలికాలంలో వాము వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు కలుగుతాయి. యాంటీఇన్‍ఫ్లమేటర్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్స్ గుణాలను వాము కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
image credit to unsplash
చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. వామును వాడితే వీటి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
image credit to unsplash
బెల్లంతో వాము తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుతాయి. అల్లం పొడితో కలిపి కూడా వామును తినొచ్చు.
image credit to unsplash
వాము తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు జరుగుతుంది. యాసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు తగ్గేందుకు తోడ్పడుతుంది.
image credit to unsplash
వాము గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ ప్రెజర్ తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.
image credit to unsplash
శరీరంలో కొలెస్ట్రాల్ కరగడంలోనూ వాము తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా వాము ఉపయోగపడుతుంది.
image credit to unsplash
చలికాలంలో వామును రెగ్యులర్‌గా తీసుకోవడం మేలు. బ్యాక్టిరీయా, ఫంగస్‍లతో వాము సమర్థవంతంగా పోరాడగలదు.
image credit to unsplash
మానవుల ఆరోగ్యం భగవంతుడు నిర్దేశించిన ఆహారపదార్ధాల జాబితాలో దానిమ్మకు తొలి స్థానం కొన్ని మత విశ్వాసాల్లో పరిగణిస్తారు.