
(1 / 6)
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో EVల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. ఆసియా మోటర్‌బైక్‌లలో అత్యధిక భాగం ప్రస్తుతం పెట్రోల్‌తో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు EVల వాహనాల కొనుగోళ్ళు వేగం పుంజుకుంటోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
_1642680330799_1649243990537_1658751064278.jpg)
(2 / 6)
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై వివిధ దేశాల ప్రభుత్వాలు సబ్సిడీని అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఇందన ఖర్చు తగ్గుతుంది. చైనా ఈ విషయంలో ముందుంది. ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల అమ్మకాలపై ప్రోత్సాహకాలు అందిస్తుంది.

(3 / 6)
ఇంధనం ధరలు పెరుగుతుండంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకే మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2020లో USD15.73bn (£13bn) నుండి 2030లో USD 30.52bnకి రెట్టింపు అవుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
_1645606831692_1645608773327_1658426358390_1658426358390_1658751064399.jpeg)
(4 / 6)
ఈ ఏడాది జూలైలో ఇప్పటివరకు 10,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించబడ్డాయి. యమహా, హోండా వంటి పెద్ద జపనీస్ మోటార్‌బైక్ తయారీదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడళ్లను తయారు చేస్తున్నారు, ఆసియా మార్కెట్‌ను కొత్త కంపెనీలు అడుగుపెట్టాయి

(5 / 6)
ఎలక్ట్రానిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండడంతో విక్రయాలు రెండేళ్లలో రెట్టింపు అయే అవకాశం ఉంది. టూ వీలర్స్ నుండి ఇతర వాహన శ్రేణి వాహనాలు కూడా పూర్తిగా ఎలాక్ట్రిక్ అధారితంగా నడవనున్నాయి
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు