Sonakshi Sinha Marriage: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ, మెహెందీ ఫోటోలు ఇవిగో-here are bollywood heroine sonakshi sinhas wedding ready and mehendi photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Sonakshi Sinha Marriage: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ, మెహెందీ ఫోటోలు ఇవిగో

Sonakshi Sinha Marriage: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లికి రెడీ, మెహెందీ ఫోటోలు ఇవిగో

Jun 22, 2024, 02:52 PM IST Haritha Chappa
Jun 22, 2024, 02:52 PM , IST

  • Sonaksi Sinha Marriage: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా జూన్ 23న పెళ్లి పీటలెక్కనుంది. సోనాక్షి సిన్హా తాను ప్రేమించిన జహీర్ ఇక్బాల్ ను వివాహం జరగబోతోంది. సోనాక్షి సిన్హా మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు మీకోసం.

సోనాక్షి సిన్హా, ఆమె బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ల వివాహం జూన్ 23న జరగనుంది.. పెళ్లి వేడుక సోనాక్షి ఇంట్లో ప్రారంభమైంది. జూన్ 20న హల్దీ రంగు వేడుక తర్వాత జూన్ 21న సోనాక్షి మెహందీ వేడుక ముగిసింది.

(1 / 7)

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ మెహందీ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా స్నేహితుడు జాఫర్ అలీ మున్షీ ఈ జంట మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.

(2 / 7)

సోనాక్షి, జహీర్ మెహందీ వేడుకకు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఫ్యాషన్ డిజైనర్ కిరణ్ గుప్తా కూడా సోనాక్షి మెహందీ వేడుకకు సంబంధించిన కొన్ని చిత్రాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ స్నేహితులు జాఫర్ అలీ మున్షీ, రింకే బజాజ్,  కిరణ్ గుప్తా ఉన్నారు.

(3 / 7)

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ స్నేహితులు అధిక శాతం వేడుకలకు హాజరయ్యారు .ఈ  ఫోటోలో సోనాక్షి, జహీర్ స్నేహితుడు జాఫర్ అలీ మున్షీ చేతులు జోడించి కనిపిస్తున్నారు.

(4 / 7)

మెహందీ వేడుకలో సోనాక్షి సిన్హా చేతికి గోరింటాకు పెట్టుకుంది. అలాగే జహీర్ ఇక్బాల్ కూడా మెహెందీని పెట్టుకున్నారు.

(5 / 7)

మెహందీ వేడుకలో సోనాక్షి సిన్హా ఎరుపు రంగు దుస్తులు ధరించింది. జహీర్ ఇక్బాల్ పూల కుర్తా ధరించారు. ఈ జంట తమ కుటుంబంతో ఫోటోకు ఫోజులిచ్చారు.

(6 / 7)

సోనాక్షి, జహీర్‌ల పెళ్లికి ముందే శత్రుఘ్న సిన్హా ఇల్లు (పేరు: రామాయణం) కూడా సిద్ధమైంది. శత్రుఘ్న సిన్హా ఇల్లు దీపాల వెలుగులో వెలిగిపోతోంది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు