Healthy Food: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు ఇవే, రోజూ తినండి-healthy food these are the foods that dissolve bad cholesterol eat them daily ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Food: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు ఇవే, రోజూ తినండి

Healthy Food: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు ఇవే, రోజూ తినండి

Jan 20, 2024, 01:48 PM IST Haritha Chappa
Jan 20, 2024, 01:48 PM , IST

  • శరీరంలో జంక్ ఫుడ్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.

కొన్నిరకాల ఆహారాలను ప్రతిరోజూ తింటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరగడానికి ఏం తినాలో తెలుసుకోండి. 

(1 / 6)

కొన్నిరకాల ఆహారాలను ప్రతిరోజూ తింటే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ కరగడానికి ఏం తినాలో తెలుసుకోండి. (Freepik)

ఓట్ మీల్‌తో మీ రోజును ప్రారంభించండి. ఓట్స్ తో చేసిన ఆహారాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఓట్స్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

(2 / 6)

ఓట్ మీల్‌తో మీ రోజును ప్రారంభించండి. ఓట్స్ తో చేసిన ఆహారాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఓట్స్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.(Getty Images/iStockphoto)

మెంతులు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఆహారం. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

(3 / 6)

మెంతులు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే ఆహారం. ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

(4 / 6)

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.(Shutterstock)

బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మొదలైన గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.

(5 / 6)

బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మొదలైన గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.(Unsplash)

వెల్లుల్లి ఆహారం రుచిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. 

(6 / 6)

వెల్లుల్లి ఆహారం రుచిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. (pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు