Seeds Oil for Hair: జుట్టు సంరక్షణకు ఈ విత్తనాల నూనెలను వాడి చూడండి!-have you ever tried these seed oils for your hair care ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Seeds Oil For Hair: జుట్టు సంరక్షణకు ఈ విత్తనాల నూనెలను వాడి చూడండి!

Seeds Oil for Hair: జుట్టు సంరక్షణకు ఈ విత్తనాల నూనెలను వాడి చూడండి!

Apr 27, 2023, 07:52 PM IST HT Telugu Desk
Apr 27, 2023, 07:52 PM , IST

  •  Seeds Oil for Hair Care: జుట్టు రాలడం, తెల్ల వెంట్రుకలు, జుట్టు చిట్లడం ఇలాంటి అన్ని రకాల జుట్టు సమస్యలకు కొన్ని విత్తనాల నుంచి తీసే నూనెలు అద్భుతంగా పనిచేస్తాయి, అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

నల్లటి ఒత్తైన జుట్టును కలిగి ఉండాలని, వెంట్రుకలు ఆరోగ్యంగా పొడవుగా పెరగాలని అందరూ కోరుకుంటారు.  మీరూ కోరుకుంటే ఇక్కడ ఇచ్చిన చిట్కాలు చూడండి. 

(1 / 5)

నల్లటి ఒత్తైన జుట్టును కలిగి ఉండాలని, వెంట్రుకలు ఆరోగ్యంగా పొడవుగా పెరగాలని అందరూ కోరుకుంటారు.  మీరూ కోరుకుంటే ఇక్కడ ఇచ్చిన చిట్కాలు చూడండి. (Freepik)

యుక్త వయసులోనే జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం, తెల్లవెంట్రుకలు రావడం బాధాకరం.  ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే జుట్టు సంరక్షణకు ఏయే విత్తన నూనెలు ఉపయోగపడతాయో చూడండి. 

(2 / 5)

యుక్త వయసులోనే జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం, తెల్లవెంట్రుకలు రావడం బాధాకరం.  ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే జుట్టు సంరక్షణకు ఏయే విత్తన నూనెలు ఉపయోగపడతాయో చూడండి. 

సబ్జా విత్తనాలు - సబ్జా గింజలు వివిధ పోషకాలకు కేంద్రం. జింక్ ,  రాగి పుష్కలంగా ఉండే ఈ గింజలు జుట్టు పల్చబడడాన్ని నివారిస్తాయి. సబ్జా గింజల నూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, ఈ అమైనో యాసిడ్ అధికంగా ఉండే విత్తనాలు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పరిమాణాన్ని కూడా పెంచుతుంది. 

(3 / 5)

సబ్జా విత్తనాలు - సబ్జా గింజలు వివిధ పోషకాలకు కేంద్రం. జింక్ ,  రాగి పుష్కలంగా ఉండే ఈ గింజలు జుట్టు పల్చబడడాన్ని నివారిస్తాయి. సబ్జా గింజల నూనె జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, ఈ అమైనో యాసిడ్ అధికంగా ఉండే విత్తనాలు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పరిమాణాన్ని కూడా పెంచుతుంది. (Freepik)

పొద్దుతిరుగుడు విత్తనాలు- మీరు జుట్టు పల్చబడటం ,  చిట్లిన జుట్టుతో  బాధపడుతుంటే, పొద్దుతిరుగుడు విత్తనాలు మీకు మేలు చేస్తాయి. ఈ గింజల నుండి తీసిన నూనె జుట్టు ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది. 

(4 / 5)

పొద్దుతిరుగుడు విత్తనాలు- మీరు జుట్టు పల్చబడటం ,  చిట్లిన జుట్టుతో  బాధపడుతుంటే, పొద్దుతిరుగుడు విత్తనాలు మీకు మేలు చేస్తాయి. ఈ గింజల నుండి తీసిన నూనె జుట్టు ఒత్తుగా మారడానికి సహాయపడుతుంది. 

గుమ్మడి గింజలు - గుమ్మడి గింజలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. గుమ్మడికాయ గింజలు కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్,  ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. గుమ్మడి గింజల నూనె జుట్టు స్థితిస్థాపకతను పెంచుతుంది, తద్వారా జుట్టు సులభంగా చిక్కుకుపోకుండా చేస్తుంది. పొడి జుట్టుకు ఈ నూనె చాలా మంచిది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు