తెలుగు న్యూస్ / ఫోటో /
Harley Davidson X350: హ్యార్లీ డేవిడ్‍సన్ నుంచి సరికొత్త బైక్: ఫొటోలతో పాటు వివరాలు
- Harley Davidson X350: హ్యార్లీ డేవిడ్‍సన్ ఎక్స్350 బైక్ చైనా మార్కెట్‍లో అడుగుపెట్టింది. ఈ బైక్‍ను హ్యార్లీ డేవిడ్‍సన్ అధికారికంగా ఆవిష్కరించింది. ఆ బ్రాండ్ నుంచి చౌకైన బైక్‍గా ఇది నిలుస్తోంది. ఫొటోలతో పాటు వివరాలను ఇక్కడ చూడండి.

(1 / 11)
తన చౌకైన బైక్‍ను చైనీస్ మార్కెట్‍లో హ్యార్లీ డేవిడ్‍సన్ ఆవిష్కరించింది. ఎక్స్350 పేరుతో ఈ నయా బైక్‍ను తీసుకొచ్చింది.
(3 / 11)
353 cc ప్యార్లెల్ ట్విన్ యూనిట్ ఇంజిన్‍తో హ్యార్లీ డేవిడ్‍సన్ ఎక్స్350 వస్తోంది. లిక్విడ్ కూలింగ్ ఉంటుంది. 7000 rpm వద్ద 36 bhp పవర్, 31 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేస్తుంది. ఆరు స్పీడ్ యూనిట్ గేర్ బాక్స్ ఉంటుంది.
(5 / 11)
జాయ్ ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో హ్యార్లీ డేవిడ్‍సన్ ఎక్స్350 లభిస్తుంది.
(6 / 11)
ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‍తో ఈ బైక్ ఫ్రంట్‍లో సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్ ఉంది. ఫ్యుయల్ ట్యాంక్ కాస్త రెక్టాంగులర్ షేప్‍లో ఉంది.
(7 / 11)
సస్పెన్షన్ కోసం 41mm అప్‍సైడ్, డౌన్ పోర్క్స్.. హ్యార్లీ డేవిడ్‍సన్ ఎక్స్350 బైక్ ఫ్రంట్‍కు ఉంటుంది. వెనుక మోనోషాక్ ఉంటుంది.
(10 / 11)
ఈ బైక్ ఫ్రంట్ వీల్‍కు ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. వెనుక ఫిక్స్డ్ డిస్క్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్‍కు ఫోర్ పిస్టన్ కాలిపర్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు