Gold price today : ఏప్రిల్​ 2 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..-gold price today in hyderabad 2nd april 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Gold Price Today In Hyderabad 2nd April 2024

Gold price today : ఏప్రిల్​ 2 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఇలా..

Apr 02, 2024, 09:30 AM IST Sharath Chitturi
Apr 02, 2024, 09:30 AM , IST

  • Gold price today : హైదరాబాద్​లో పసిడి మంగళవారం ఎంత ఉంది? ఏప్రిల్​ 2న విజయవాడతో పాటు పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో పసిడి ధర ఎంత పలుకుతోంది? విజయవాడ, వైజాగ్​, నెల్లూరు​లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 63,610గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 69,390గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 81,700గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 63,610గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 69,390గా ఉంది. కేజీ వెండి ధర రూ. 81,700గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,610ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,390గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 8,170గా ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 63,610- రూ. 69,390గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,170గాను.. కేజీ వెండి రేటు రూ. 81,700గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

నెల్లూరు, తిరుపతి, కడప, ఖమ్మం, నిజామాబాద్​, కాకినాడ​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని యాడ్​ చేయలేదు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు