తెలుగు న్యూస్ / ఫోటో /
Gold price today : ఆగస్ట్ 31 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
- Gold price today : ఆగస్ట్ 31, శనివారం పసిడి ధర ఎంత పలుకుతోంది? హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, తిరుపతి సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,040గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,140గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 92,900గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,040గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 73,140గా ఉంది. కేజీ వెండి ధర రూ. 92,900గా ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 67,040గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,140గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 9,290 ఉంది.
(4 / 5)
వరంగల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 67,040- రూ. 73,140గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,290గాను.. కేజీ వెండి రేటు రూ. 92,940గాను కొనసాగుతున్నాయి.
ఇతర గ్యాలరీలు