తెలుగు న్యూస్ / ఫోటో /
Gold price today : ఎండలే కాదు.. పసిడి ధరలు కూడా భగభగ! నేటి రేట్లు ఇలా..
- Gold price today : హైదరాబాద్లో పసిడి శనివారం ఎంత ఉంది? మార్చ్ 30న విజయవాడతో పాటు పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాల్లో పసిడి ధర ఎంత పలుకుతోంది? విజయవాడ, వైజాగ్, నెల్లూరులో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 5)
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 63,010గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 68,740గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 80,900గా ఉంది.
(2 / 5)
అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 63,010గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 68,740గా ఉంది. కేజీ వెండి ధర రూ. 80,900గా ఉంది.
(3 / 5)
ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,010ను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,740గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 8,900గా ఉంది.
(4 / 5)
వరంగల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 63,010- రూ. 68,740గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 8,090గాను.. కేజీ వెండి రేటు రూ. 80,900గాను కొనసాగుతున్నాయి.
ఇతర గ్యాలరీలు