Gardening Tips: బియ్యం నీటితో బాల్కనీలో మొక్కలను అందంగా పెంచండి ఇలా
- Gardening Tips : బాల్కనీలో మొక్కలు పెంచుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ మొక్కలను పెంచేందుకు బియ్యం నీటిని ఉపయోగించండి.
- Gardening Tips : బాల్కనీలో మొక్కలు పెంచుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ మొక్కలను పెంచేందుకు బియ్యం నీటిని ఉపయోగించండి.
(1 / 5)
చాలా మంది బాల్కనీ గార్డెన్స్, డాబా ప్లాంట్ల కోసం ఎన్నో మొక్కలను పెంచుకుంటున్నారు. ఆ మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే బియ్యం కడిగిన నీటిని వేయాలి.
(2 / 5)
బియ్యం కడిగిన నీటిలో పొటాషియం, నైట్రోజన్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలకు అవసరమైన పోషకాలు.
(3 / 5)
బియ్యాన్ని కడిగిన నీటిలో విటమిన్ బి ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు మంచిది. ఇందులో స్టార్చ్ ఉంటుంది. ఈ స్టార్చ్ మొలకల పెరుగుదలను పెంచడమే కాకుండా నేలలో ముఖ్యమైన శిలీంధ్రాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
(4 / 5)
చాలా మంది బియ్యం వండడానికి ముందు 30 నిమిషాల పాటూ బియ్యాన్ని నానబెడతారు. ఆ నీటిని మొక్కలకు వేయాలి.
ఇతర గ్యాలరీలు