Europe Trip । యూరప్ ట్రిప్ వెళ్తే, ఈ 10 ప్రదేశాలు తప్పకుండా సందర్శించాలి!-from paris love to istanbul culture 10 places you must not miss to visit in europe ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  From Paris Love To Istanbul Culture, 10 Places You Must Not Miss To Visit In Europe

Europe Trip । యూరప్ ట్రిప్ వెళ్తే, ఈ 10 ప్రదేశాలు తప్పకుండా సందర్శించాలి!

Mar 02, 2023, 11:58 AM IST HT Telugu Desk
Mar 02, 2023, 11:58 AM , IST

  • Europe Trip: పారిస్ నగర శృంగారభరిత దృశ్యాల నుంచి ఇస్తాంబుల్ సంస్కృతి వరకు, ఐరోపాలో ప్రతి ఒక్కరికీ నచ్చే అంశం ఏదో ఒకటి ఉంటుంది. మీరు యూరోప్ ట్రిప్ చేస్తుంటే ఈ 10 ప్రదేశాలను మిస్ చేయకూడదు.

 యూరప్ అనేక అద్భుతాలు కలిగిన ఖండం. మహోన్నత పర్వత శ్రేణులు మొదలుకొని, సుందరమైన బీచ్‌ల వరకు విభిన్న అనుభవాలను అందిస్తుంది. ఈ ఖండంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నందున, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించడం కష్టం. యూరోప్ వెళ్తే మీరు మిస్ చేయకూడని 10 ప్రదేశాలు ఇక్కడ చూడండి. 

(1 / 11)

 యూరప్ అనేక అద్భుతాలు కలిగిన ఖండం. మహోన్నత పర్వత శ్రేణులు మొదలుకొని, సుందరమైన బీచ్‌ల వరకు విభిన్న అనుభవాలను అందిస్తుంది. ఈ ఖండంలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నందున, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించడం కష్టం. యూరోప్ వెళ్తే మీరు మిస్ చేయకూడని 10 ప్రదేశాలు ఇక్కడ చూడండి. (Pixabay)

1. పారిస్, ఫ్రాన్స్: పారిస్ ప్రపంచంలోనే అత్యంత శృంగారభరితమైన నగరం. ఐకానిక్ ఈఫిల్ టవర్ మొదలుకొని,  కొబ్లెస్టోన్ వీధుల వరకు, ప్రేమ నగరం కచ్చితంగా మీ యాత్రలో సంతోషం నింపుతుంది.   

(2 / 11)

1. పారిస్, ఫ్రాన్స్: పారిస్ ప్రపంచంలోనే అత్యంత శృంగారభరితమైన నగరం. ఐకానిక్ ఈఫిల్ టవర్ మొదలుకొని,  కొబ్లెస్టోన్ వీధుల వరకు, ప్రేమ నగరం కచ్చితంగా మీ యాత్రలో సంతోషం నింపుతుంది.   (Pixabay)

 2. లండన్, ఇంగ్లాండ్: లండన్ గొప్ప చరిత్ర కలిగిన సందడిగా ఉండే నగరం. లండన్ టవర్ నుండి బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు, నగరం అనేక రకాల ఆకర్షణలను కలిగి ఉంది.

(3 / 11)

 2. లండన్, ఇంగ్లాండ్: లండన్ గొప్ప చరిత్ర కలిగిన సందడిగా ఉండే నగరం. లండన్ టవర్ నుండి బకింగ్‌హామ్ ప్యాలెస్ వరకు, నగరం అనేక రకాల ఆకర్షణలను కలిగి ఉంది.(Pixabay)

3. రోమ్, ఇటలీ: రోమ్ శాశ్వతమైన నగరం,  ఐరోపాలో తప్పక చూడవలసిన ప్రదేశం. కొలోసియం నుండి వాటికన్ వరకు, ఈ నగరం అనేక అద్భుతమైన దృశ్యాలతో నిండి ఉంది. 

(4 / 11)

3. రోమ్, ఇటలీ: రోమ్ శాశ్వతమైన నగరం,  ఐరోపాలో తప్పక చూడవలసిన ప్రదేశం. కొలోసియం నుండి వాటికన్ వరకు, ఈ నగరం అనేక అద్భుతమైన దృశ్యాలతో నిండి ఉంది. (Pixabay)

4. ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్: ఎడిన్‌బర్గ్ సంస్కృతి, చరిత్ర కలిగిన నగరం. దాని ప్రసిద్ధ కోట నుండి మనోహరమైన కొబ్లెస్టోన్ వీధుల వరకు, నగరం కచ్చితంగా ఆనందం పంచుతుంది.   

(5 / 11)

4. ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్: ఎడిన్‌బర్గ్ సంస్కృతి, చరిత్ర కలిగిన నగరం. దాని ప్రసిద్ధ కోట నుండి మనోహరమైన కొబ్లెస్టోన్ వీధుల వరకు, నగరం కచ్చితంగా ఆనందం పంచుతుంది.   (Pixabay)

5. ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్: ఆమ్‌స్టర్‌డామ్ ఒక ప్రత్యేకమైన సంస్కృతితో కూడిన శక్తివంతమైన నగరం. నగరంలోని కాలువ, కాఫీ షాపులు ప్రతీదీ ఆస్వాదించదగినదే. 

(6 / 11)

5. ఆమ్‌స్టర్‌డామ్, నెదర్లాండ్స్: ఆమ్‌స్టర్‌డామ్ ఒక ప్రత్యేకమైన సంస్కృతితో కూడిన శక్తివంతమైన నగరం. నగరంలోని కాలువ, కాఫీ షాపులు ప్రతీదీ ఆస్వాదించదగినదే. (Pixabay)

6. బార్సిలోనా, స్పెయిన్: బార్సిలోనా కళ, వాస్తుశిల్పాల నగరం. దాని ప్రసిద్ధ గౌడి భవనాల నుండి దాని అద్భుతమైన బీచ్‌ల వరకు, నగరం కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

(7 / 11)

6. బార్సిలోనా, స్పెయిన్: బార్సిలోనా కళ, వాస్తుశిల్పాల నగరం. దాని ప్రసిద్ధ గౌడి భవనాల నుండి దాని అద్భుతమైన బీచ్‌ల వరకు, నగరం కచ్చితంగా ఆకట్టుకుంటుంది.(Pixabay)

7. ప్రేగ్, చెక్ రిపబ్లిక్: ప్రేగ్ సంస్కృతి కలిగిన ఒక అందాల నగరం. ఎంత చూసినా చూడటానికి ఇంకేదో ఉందనిపిస్తుంది.  

(8 / 11)

7. ప్రేగ్, చెక్ రిపబ్లిక్: ప్రేగ్ సంస్కృతి కలిగిన ఒక అందాల నగరం. ఎంత చూసినా చూడటానికి ఇంకేదో ఉందనిపిస్తుంది.  (Pixabay)

 8. వియన్నా, ఆస్ట్రియా: వియన్నా సంగీతం, కళల నగరం. ఎన్నో గొప్ప ప్యాలెస్‌ల నుండి దాని మనోహరమైన కాఫీ హౌస్‌ల వరకు, ఈ నగరం కచ్చితంగా మెప్పిస్తుంది.

(9 / 11)

 8. వియన్నా, ఆస్ట్రియా: వియన్నా సంగీతం, కళల నగరం. ఎన్నో గొప్ప ప్యాలెస్‌ల నుండి దాని మనోహరమైన కాఫీ హౌస్‌ల వరకు, ఈ నగరం కచ్చితంగా మెప్పిస్తుంది.(Pixabay)

9. ఇస్తాంబుల్, టర్కీ: ఇస్తాంబుల్ సంస్కృతి, చరిత్ర కలిగిన నగరం. అద్భుతమైన మసీదుల నుండి దాని శక్తివంతమైన బజార్ల వరకు, నగరం కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

(10 / 11)

9. ఇస్తాంబుల్, టర్కీ: ఇస్తాంబుల్ సంస్కృతి, చరిత్ర కలిగిన నగరం. అద్భుతమైన మసీదుల నుండి దాని శక్తివంతమైన బజార్ల వరకు, నగరం కచ్చితంగా ఆకట్టుకుంటుంది.(Pixabay)

 10. బెర్లిన్, జర్మనీ: బెర్లిన్ సంస్కృతి,  సృజనాత్మకత కలిగిన నగరం. దాని ప్రసిద్ధ బ్రాండెన్‌బర్గ్ గేట్ నుండి శక్తివంతమైన నైట్ లైఫ్ వరకు, ఈ నగరం మిమ్మల్ని అన్ని విధాల సంతృప్తిపరుస్తుంది.

(11 / 11)

 10. బెర్లిన్, జర్మనీ: బెర్లిన్ సంస్కృతి,  సృజనాత్మకత కలిగిన నగరం. దాని ప్రసిద్ధ బ్రాండెన్‌బర్గ్ గేట్ నుండి శక్తివంతమైన నైట్ లైఫ్ వరకు, ఈ నగరం మిమ్మల్ని అన్ని విధాల సంతృప్తిపరుస్తుంది.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు