(1 / 14)
ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలనుకుంటున్నారా? ఇంటి ముందు, ఇంట్లోని పూజ గది ముందు అమ్మవారు మెచ్చే అందమైన ముగ్గులు వేయండి.
(2 / 14)
లక్ష్మీమాత పాదముద్రలతో కూడిన ముగ్గులు.
(3 / 14)
మీరు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేసేందుకు అందమైన ముగ్గులు ఇవి.
(4 / 14)
లక్ష్మీదేవి పాదముద్రలు మధ్యలో వేసి చుట్టూ అందమైన డిజైన్లు వేసే అల్పనా ముగ్గు ఇది.
(5 / 14)
ఇది కూడా చాలా పురాతనమైన డిజైన్. లక్ష్మీ పూజ రోజున పూజ గదికి ముందు ఇలాంటి డిజైన్లు చేసుకోవచ్చు.
(6 / 14)
తామర పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అల్పానా ముగ్గుల్లో కూడా మీరు ఈ పువ్వును డిజైన్ చేయవచ్చు. లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. గృహంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.
(7 / 14)
లక్ష్మీ పూజ కోసం అందమైన అల్పనా ముగ్గులు.
(8 / 14)
ముగ్గుల్లో చుక్కల ముగ్గులు, గీత ముగ్గులు, అల్పానాలు ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక్కడ మేము అల్పనాల గురించి ఇచ్చాము.
(9 / 14)
ముగ్గుల్లో అల్పనాలు ఒక రకమైనవి. ఇవి చూసేందుకు భిన్నంగా ఉంటాయి.
(10 / 14)
బెంగాల్ లో రంగోలీ చిత్రకళ చాలా ప్రాచీనమైనది. ఇక్కడ కనిపించే ముగ్గులను అల్పనా అంటారు. అల్పానా కళాకారులు యుగాలుగా ఈ చిత్రలేఖనాన్ని అధ్యయనం చేశారు. ఈ కళను నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది.
(11 / 14)
ముగ్గులను బెంగాల్ రాష్ట్రాంలోని ఇళ్లలో తెల్లని సుద్ద మట్టితో వేసేవారు. ముగ్గులు వేయడం నైపుణ్యం కలిగిన కళాకారుడికే సాధ్యం.
(12 / 14)
అందమైన రంగుల ముగ్గు
(13 / 14)
లక్ష్మీ పూజకు పూజ గది ముందు ఇలాంటి డిజైన్ వేస్తే అందంగా ఉంటుంది. ఇంటి ముందు కూడా ఈ ముగ్గు ప్రయత్నించవచ్చు.
(14 / 14)
లక్ష్మీ పూజ కోసం అందమైన ముగ్గు
ఇతర గ్యాలరీలు