Malaysia: మలేసియాలో వరద బీభత్సం-flooding in southern malaysia 43 000 leave homes ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malaysia: మలేసియాలో వరద బీభత్సం

Malaysia: మలేసియాలో వరద బీభత్సం

Mar 07, 2023, 09:39 PM IST HT Telugu Desk
Mar 07, 2023, 09:39 PM , IST

దక్షిణ మలేసియాలో బీకర వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, గృహ సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో సుమారు 43 వేల మంది నిరాశ్రయులయ్యారు.

మలేసియాలో వరదల్లో ధ్వంసమైన తమ షాప్ ను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం.

(1 / 7)

మలేసియాలో వరదల్లో ధ్వంసమైన తమ షాప్ ను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం.(Hasnoor Hussain / Reuters)

ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోని టెంట్ లో ప్రజలు..

(2 / 7)

ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలోని టెంట్ లో ప్రజలు..(Hasnoor Hussain / Reuters)

అకస్మాత్తుగా కురిసిన కుంభవృష్టితో మలేసియాలోని బోర్నియొ ద్వీపం సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

(3 / 7)

అకస్మాత్తుగా కురిసిన కుంభవృష్టితో మలేసియాలోని బోర్నియొ ద్వీపం సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.(Hasnoor Hussain / Reuters)

మలేసియాలోని యోంగ్ పెంగ్ జొహర్లో జలమయమైన రహదారులు. మలేసియాలో నవంబర్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది.

(4 / 7)

మలేసియాలోని యోంగ్ పెంగ్ జొహర్లో జలమయమైన రహదారులు. మలేసియాలో నవంబర్ నెల నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది.(Hasnoor Hussain / Reuters)

2014 లో వచ్చిన వరదలు మలేసియాలో తీవ్ర నష్టం కలిగించాయి. ఆ తరువాత ఆ స్థాయిలో ఇప్పుడే వరదలు వచ్చాయి. 

(5 / 7)

2014 లో వచ్చిన వరదలు మలేసియాలో తీవ్ర నష్టం కలిగించాయి. ఆ తరువాత ఆ స్థాయిలో ఇప్పుడే వరదలు వచ్చాయి. (Hasnoor Hussain / Reuters)

లెంగ్గా పట్టణంలో వరద బాధితులను తరలించడం కోసం వచ్చిన ఆర్మీ సిబ్బంది. సింగపూర్ సరిహద్దుల్లో ఉన్న జొహొర్ రాష్ట్రం ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయింది. 

(6 / 7)

లెంగ్గా పట్టణంలో వరద బాధితులను తరలించడం కోసం వచ్చిన ఆర్మీ సిబ్బంది. సింగపూర్ సరిహద్దుల్లో ఉన్న జొహొర్ రాష్ట్రం ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయింది. (AP)

మలేసియాలోని సహాయ పునరావాస కేంద్రంలో కుమారుడితో ఒక వ్యక్తి. రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే ప్రమాదముందని మలేసియా వాతావరణ శాఖ హెచ్చరించింది. 

(7 / 7)

మలేసియాలోని సహాయ పునరావాస కేంద్రంలో కుమారుడితో ఒక వ్యక్తి. రానున్న రోజుల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురిసే ప్రమాదముందని మలేసియా వాతావరణ శాఖ హెచ్చరించింది. (Hasnoor Hussain / Reuters)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు