తెలుగు న్యూస్ / ఫోటో /
Flipkart Big Saving Days: బిగ్ సేవింగ్ డేస్ ఫెస్టివల్.. వాటిపై 75% డిస్కౌంట్!
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' షాపింగ్ ఫెస్టివల్ ఈ నెలలో రాబోతోంది. ఆగస్టు 6 అర్ధరాత్రి నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుంది. వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' షాపింగ్ ఫెస్టివల్ ఈ నెలలో రాబోతోంది. ఆగస్టు 6 అర్ధరాత్రి నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుంది. వివిధ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
(1 / 5)
Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 6 నుండి 10 వరకు బిగ్ సేల్‌ను ప్రకటించింది.. ఈ సెల్‌లో మీరు ICICI బ్యాంక్ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. EMI లావాదేవీలపై కూడా మంచి బ్యాంక్ ఆఫర్‌లను పొందండి.
(2 / 5)
'బిగ్ సేవింగ్స్ డే' సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్‌లో 'ఉత్తమ డీల్స్' మధ్యాహ్నం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ ఉత్పత్తుల ధరలు అత్యల్పంగా ఉంటాయని ఈ-కామర్స్ సంస్థ వెల్లడించింది. ఇందులో 'రష్ అవర్' అనే ఆఫర్ కూడా ఉంది. మొదటి రోజు, మీరు 12:00 PM నుండి 2:00 AM వరకు ఇందులో ఆకర్షణీయమైన ఆఫర్‌లను పొందుతారు.(REUTERS)
(3 / 5)
ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80% తగ్గింపు పొందవచ్చు. ఇక ''Flipkart Originals' విభాగంలో, 80% వరకు తగ్గింపు పొందవచ్చు.(Bloomberg)
(4 / 5)
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ముందుగానే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా వారికి ఉచిత డెలివరీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.(Reuters)
ఇతర గ్యాలరీలు