తెలుగు న్యూస్ / ఫోటో /
Fire-Boltt DREAM Wristphone: లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఫైర్ బోల్ట్ రిస్ట్ ఫొన్
Fire-Boltt Wristphone: ఫైర్ బోల్ట్ డ్రీమ్ ఆండ్రాయిడ్ రిస్ట్‌ఫోన్ ను 2.02-అంగుళాల డిస్‌ప్లే, 4G సిమ్/ఎల్టీఈ/వైఫై, ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ ప్లే స్టోర్, జీపీఎస్.. తదితర ఫీచర్స్ తో ఆకర్షణీయమైన డిజైన్ తో తీర్చిదిద్దారు.
(1 / 6)
ఫైర్ బోల్ట్ డ్రీమ్ ఆండ్రాయిడ్ రిస్ట్‌ఫోన్ (Fire-Boltt DREAM Android Wristphone) ధరను రూ. 5999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ వాచ్ జనవరి 10 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుంది.(Fire-Boltt )
(2 / 6)
ఫైర్-బోల్ట్ ఇండియన్ బ్రాండ్. ఈ ఫైర్-బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓఎస్‌తో వస్తుంది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ సౌలభ్యం కూడా ఉంది. డిజైన్ కూడా కాంపాక్ట్ గా ఆకర్షణీయంగా ఉంది.(Fire-Boltt )
(3 / 6)
Fire-Boltt DREAM Android రిస్ట్‌ఫోన్ 12 విభిన్నమైన రంగుల్లో, వివిధస్ట్రాప్ డిజైన్‌లలో లభిస్తుంది, (Fire-Boltt )
(4 / 6)
ఈ 4G LTE నానో SIM-తో పని చేసే ఈ రిస్ట్‌ఫోన్ 2.02-అంగుళాల డిస్‌ప్లే తో వస్తుంది. ఇది 600 nits బ్రైట్ నెస్, 60 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. అలాగే, WiFi, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. (Fire-Boltt )
(5 / 6)
ఈ ఫైర్ బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్ లో కోర్టెక్స్ క్వాడ్-కోర్ CPU, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీలు ఉన్నాయి. ఇది IP67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది.(Fire-Boltt )
ఇతర గ్యాలరీలు