Post COVID Recovery | కోవిడ్ తర్వాత బలహీనమయ్యారా? పూర్తిగా కోలుకోడానికి మార్గాలు-feeling fatigued post covid 5 tips for speedy recovery ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Post Covid Recovery | కోవిడ్ తర్వాత బలహీనమయ్యారా? పూర్తిగా కోలుకోడానికి మార్గాలు

Post COVID Recovery | కోవిడ్ తర్వాత బలహీనమయ్యారా? పూర్తిగా కోలుకోడానికి మార్గాలు

Jun 30, 2022, 09:47 PM IST HT Telugu Desk
Jun 30, 2022, 09:47 PM , IST

  • COVID-19 నుంచి బయటపడినప్పటికీ కొంత మందికి అలసట, ఒళ్లునొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. మీరు పూర్తిగా కోలుకొని, మళ్లీ హుషారుగా మారటానికి ఈ మార్గాలను అనుసరించండి.

కోవిడ్ తర్వాత అలసిపోయినట్లు, శక్తి హీనంగా అనిపిస్తే మీ రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేయటానికి ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుతా దివేకర్ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను అందించారు.

(1 / 7)

కోవిడ్ తర్వాత అలసిపోయినట్లు, శక్తి హీనంగా అనిపిస్తే మీ రికవరీ ప్రక్రియను మరింత వేగవంతం చేయటానికి ప్రముఖ పోషకాహార నిపుణులు రుజుతా దివేకర్ కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను అందించారు.(Pinterest)

ఒక గ్లాసు నింబు షర్బత్ తీసుకోండి. అందులో కొద్దిగా నల్లమిరియాల పొడిని కలుపుకోండి. ఇది మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

(2 / 7)

ఒక గ్లాసు నింబు షర్బత్ తీసుకోండి. అందులో కొద్దిగా నల్లమిరియాల పొడిని కలుపుకోండి. ఇది మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.(Pinterest)

మధ్యాహ్న భోజనంలో వేడివేడిగా పప్పు, అన్నం కలుపుకొని అందులో నెయ్యి వేసుకొని తినండి.

(3 / 7)

మధ్యాహ్న భోజనంలో వేడివేడిగా పప్పు, అన్నం కలుపుకొని అందులో నెయ్యి వేసుకొని తినండి.(Pinterest)

ప్రతిరోజూ ఉదయాన్నే లేదా భోజనం తర్వాత ఒక అరటిపండు తినండి. ఇది మీ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది, మీ శక్తి స్థాయిలను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

(4 / 7)

ప్రతిరోజూ ఉదయాన్నే లేదా భోజనం తర్వాత ఒక అరటిపండు తినండి. ఇది మీ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది, మీ శక్తి స్థాయిలను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.(Pixabay)

తేలికపాటి వ్యాయామం చేయండి. కానీ ఎక్కువగా చేయకండి

(5 / 7)

తేలికపాటి వ్యాయామం చేయండి. కానీ ఎక్కువగా చేయకండి(Shutterstock)

మీ శరీరానికి మంచి విశ్రాంతిని ఇవ్వండి, బాగా నిద్రపోండి.

(6 / 7)

మీ శరీరానికి మంచి విశ్రాంతిని ఇవ్వండి, బాగా నిద్రపోండి.(Pexels)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు