Fatima Sana Shaikh : వైట్ బాడీకాన్ డ్రెస్​లో.. స్కిన్​ షో చేసిన ఫాతిమా సనా షేక్-fatima sana shaikh proves less is more in white bustier ruched bodycon dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Fatima Sana Shaikh : వైట్ బాడీకాన్ డ్రెస్​లో.. స్కిన్​ షో చేసిన ఫాతిమా సనా షేక్

Fatima Sana Shaikh : వైట్ బాడీకాన్ డ్రెస్​లో.. స్కిన్​ షో చేసిన ఫాతిమా సనా షేక్

Jun 24, 2022, 02:38 PM IST Geddam Vijaya Madhuri
Jun 24, 2022, 02:38 PM , IST

  • చైల్డ్ ఆర్టిస్ట్​ నుంచి సినిమాల్లో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన ఫాతిమా సనా షేక్.. తన ఫ్యాషన్​ లుక్స్​తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తన లైఫ్​కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్​ చేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ బాడీకాన్ డ్రెస్​లో అదిరేటి ఫోజులిచ్చింది.

ఫాతిమా సనా షేక్ తరచుగా స్టైల్ గోల్స్​ సెట్​ చేస్తూ ఉంటుంది. తన లుక్స్​తో ఫ్యాషన్ ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది. తాజాగా సాలిడ్ వైట్ బస్టియర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసి అద్భుతమైన ఫోజులిచ్చింది. 

(1 / 7)

ఫాతిమా సనా షేక్ తరచుగా స్టైల్ గోల్స్​ సెట్​ చేస్తూ ఉంటుంది. తన లుక్స్​తో ఫ్యాషన్ ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటుంది. తాజాగా సాలిడ్ వైట్ బస్టియర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసి అద్భుతమైన ఫోజులిచ్చింది. (Instagram/@fatimasanashaikh)

ఫాతిమా సనా షేక్ తెల్లటి బస్టియర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసి.. ఆ చిత్రాలను తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. 

(2 / 7)

ఫాతిమా సనా షేక్ తెల్లటి బస్టియర్ బాడీకాన్ డ్రెస్‌లో మెరిసి.. ఆ చిత్రాలను తన ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది. (Instagram/@fatimasanashaikh)

ఫాతిమా సనా షేక్ దుస్తులు లగ్జరీ బ్రిటిష్ మహిళల దుస్తులు లేబుల్ హౌస్ ఆఫ్ CB నుంచి దీనిని ఎంచుకుంది.

(3 / 7)

ఫాతిమా సనా షేక్ దుస్తులు లగ్జరీ బ్రిటిష్ మహిళల దుస్తులు లేబుల్ హౌస్ ఆఫ్ CB నుంచి దీనిని ఎంచుకుంది.(Instagram/@fatimasanashaikh)

ఫాతిమా సనా షేక్ ధరించిన దుస్తులు గ్లామర్, గాంభీర్యానికి ఖచ్చితమైన కలయికగా ఉంది. ఇది మెరిసే డచెస్ శాటిన్‌తో తయారు చేశారు. 

(4 / 7)

ఫాతిమా సనా షేక్ ధరించిన దుస్తులు గ్లామర్, గాంభీర్యానికి ఖచ్చితమైన కలయికగా ఉంది. ఇది మెరిసే డచెస్ శాటిన్‌తో తయారు చేశారు. (Instagram/@fatimasanashaikh)

డేట్ నైట్, ఏదైనా గ్లామ్ ఈవెంట్, షాంపైన్ బార్‌లకు ధరించడానికి ఇది పర్​ఫెక్ట్ ఎంపిక.

(5 / 7)

డేట్ నైట్, ఏదైనా గ్లామ్ ఈవెంట్, షాంపైన్ బార్‌లకు ధరించడానికి ఇది పర్​ఫెక్ట్ ఎంపిక.(Instagram/@fatimasanashaikh)

లేబుల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దుస్తులు ధర రూ. 13,355.

(6 / 7)

లేబుల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దుస్తులు ధర రూ. 13,355.(Instagram/@fatimasanashaikh)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు