Okra benefits: బెండకాయతో తింటే బరువు తగ్గడం చాలా సులువు, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది-eating with okra is very easy to lose weight and dissolves bad cholesterol ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Okra Benefits: బెండకాయతో తింటే బరువు తగ్గడం చాలా సులువు, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది

Okra benefits: బెండకాయతో తింటే బరువు తగ్గడం చాలా సులువు, చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది

May 26, 2024, 07:29 PM IST Haritha Chappa
May 26, 2024, 07:29 PM , IST

  • Okra benefits: బెండకాయ తినడం ఇష్టం లేదా? అయితే మీరు ఎన్నో పోషకాలు నష్టపోతున్నట్టే. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బెండకాయను అధికంగా తినాలి.  

బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ… బెండకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

(1 / 7)

బెండకాయ అంత రుచిగా ఉండదు. అందుకే దీన్ని తినడానికి ఎక్కువమంది ఇష్టపడరు.  

(2 / 7)

ఇందులో ఉండే కరిగే ఫైబర్ మీ చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

(3 / 7)

బెండకాయలోని అధిక ఫైబర్ మీ ప్రేగులు తక్కువ చక్కెరను గ్రహించేలా చేస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీన్ని రోజూ ఆడటం వల్ల మూత్రపిండాల సమస్యలు తొలగిపోతాయి. ఇందులో చాలా విటమిన్లు,  ఖనిజాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

(4 / 7)

ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి, ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

(5 / 7)

బెండకాయల్లో యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు,  విటమిన్ల పవర్ హౌస్. దీన్ని ప్రతిరోజూ తింటే టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ కు దూరంగా ఉండొచ్చు.

(6 / 7)

గర్భిణీ స్త్రీలకు బెండకాయ ఒక గొప్ప ఆహారం. ఎందుకంటే ఇది గర్భస్థ పిండానికి రక్షణగా నిలుస్తుంది. ఇది గర్భధారణ సమయంలో రక్తహీనత వంటి చాలా సాధారణ సమస్యలకు దూరంగా ఉంచుతుంది. ఇందులో క్యాల్షియం ఎముకలను కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులోని వివిధ మినరల్స్ చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు