తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ ఆహారాలు తింటే.. కిడ్నీలో రాళ్లు వస్తాయి- జాగ్రత్త!
- మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువ తింటే.. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
- మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తారు. కొన్ని రకాల ఆహారాలు ఎక్కువ తింటే.. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
(1 / 5)
పాలకూరలో ఆక్సొలేట్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరను ఎక్కువగా తింటే కిడ్నీలో కాల్షియం ఆక్సొలేట్ స్టోన్స్ ఏర్పడవచ్చు.
(2 / 5)
ఏ ఆహారంలో అయినా ఉప్పు అధికంగా ఉంటే, దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త!
(3 / 5)
బీఫ్, పోర్క్, ఫిష్‌ని రోజూ తిన్నా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు