చేపలంటే మీకు ఇష్టమా, ఇలాంటి చేపలు మాత్రం తినకండి, రోగాలు రావడం ఖాయం
- Nile Tilapia or Niloticus Fish: చాలా మంది తిలాపియా చేపను తింటూ ఉంటారు. ఇది పేదవాడి చేపగా చెప్పుకుంటారు. అయితే తిలాపియాలా కనిపించే మరో చేప ఉంది అదే నైల్ తిలాపియా. దీన్ని తింటే ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే.
- Nile Tilapia or Niloticus Fish: చాలా మంది తిలాపియా చేపను తింటూ ఉంటారు. ఇది పేదవాడి చేపగా చెప్పుకుంటారు. అయితే తిలాపియాలా కనిపించే మరో చేప ఉంది అదే నైల్ తిలాపియా. దీన్ని తింటే ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే.
(1 / 6)
తిలాపియా చేప ఎక్కవ మంది తినేదే. అయితే తిలాపియా పేరుతో కొన్ని చోట్ల నైల్ తిలాపియాను అమ్మేస్తున్నారు. ఈ నైల్ తిలాపియా వల్ల ఆరోగ్యసమస్యల వస్తాయి. తిలాపియా, నైల్ తిలాపియా చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి.
(2 / 6)
తిలాపియా, నైల్ తిలాపియా దాదాపు ఒకే విధంగా ఉన్నప్పటికీ, రెండింటి మధ్య చిన్న తేడాలు ఉంటాయి. వాటిని పరీక్షగా చూస్తే కనిపెట్టవచ్చు. తిలాపియా శరీరం ముదురు రంగులో ఉంటుంది.
(3 / 6)
తిలాపియాతో పోలిస్తే నైల్ తిలాపియా స్వల్ప వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. దీని రంగు ప్రకాశవంతంగా ఉంటుంది. నైల్ టిలాపియా శరీరమంతా పొడవాటి మచ్చలను కలిగి ఉంటుంది. ఈ రెండు చేపలను తిలాపియా పేరుతోనే మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కానీ ఈ రెండు చేపలు శరీరంపై ఒకేలాంటి ప్రభావాన్ని ప్రభావాన్ని చూపవు.
(4 / 6)
నైల్ తిలాపియా చేపలు ఎక్కువగా జన్యుపరంగా మార్పు చెందినవి. అవి చాలా వేగంగా పెరుగుతాయి. ఈ చేపలకు అందించే ఆహారం కూడా నాణ్యమైనది కాదు. మురికి వాతావరణంలో, నీళ్లలో ఇవి పెరుగుతాయి.
(5 / 6)
నైల్ తిలాపియాను పెంచడానికి కోళ్ల ఎరువును తరచుగా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ చేపను తినడం మంచిది కాదని అంటారు. అలాగే చేపల పెంపకంలో వివిధ రకాల యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు