Stress Relief Foods: ఒత్తిడిని తగ్గించే ఈ ఆహారాలను ప్రతి రోజూ తినండి, ప్రశాంతంగా ఉంటారు-eat these stress relieving foods every day and stay calm ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Stress Relief Foods: ఒత్తిడిని తగ్గించే ఈ ఆహారాలను ప్రతి రోజూ తినండి, ప్రశాంతంగా ఉంటారు

Stress Relief Foods: ఒత్తిడిని తగ్గించే ఈ ఆహారాలను ప్రతి రోజూ తినండి, ప్రశాంతంగా ఉంటారు

Mar 11, 2024, 06:47 PM IST Haritha Chappa
Mar 11, 2024, 06:47 PM , IST

మనసులోని ఆందోళన, టెన్షన్ ను అధిగమించలేరా? అధిక పనిభారం నుంచి ఒత్తిడిని దూరం చేయలేరా? ఒత్తిడికి దూరంగా ఉండాలంటే ఈ ఆహారాలను తినాలి.

ఆధునిక జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. రోజూ వారీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని రకాల ఆహారాలను ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఒత్తిడిని తగ్గిప్తాయి. 

(1 / 7)

ఆధునిక జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. రోజూ వారీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని రకాల ఆహారాలను ప్రతి రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఒత్తిడిని తగ్గిప్తాయి. (Freepik)

తులసి: తులసి అనేక విధాలుగా ఆరోగ్యానికి సహాయపడుతుంది. తులసిలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఫలితంగా ఒత్తిడి స్థాయి తగ్గుతుంది.  

(2 / 7)

తులసి: తులసి అనేక విధాలుగా ఆరోగ్యానికి సహాయపడుతుంది. తులసిలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఒత్తిడి స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఫలితంగా ఒత్తిడి స్థాయి తగ్గుతుంది.  

గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.  గుడ్డులోని కొలిన్ మెదడుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. గుడ్డును ప్రతిరోజూ తింటే శరీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.  

(3 / 7)

గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.  గుడ్డులోని కొలిన్ మెదడుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. గుడ్డును ప్రతిరోజూ తింటే శరీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఆహారంలో గుడ్లను చేర్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది.  (Freepik)

గుమ్మడికాయ గింజల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి గుమ్మడికాయ గింజలు తినడం చాలా అవసరం. ఇందులో ఉండే జింక్ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

(4 / 7)

డార్క్ చాక్లెట్ రోజుకో చిన్న ముక్క తినడం చాలా అవసరం.  దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.

(5 / 7)

డార్క్ చాక్లెట్ రోజుకో చిన్న ముక్క తినడం చాలా అవసరం.  దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.

పసుపు పొడిలోని కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది.  మానసిక రుగ్మతలు, డిప్రెషన్ వంటివి రాకుండా ఉంటాయి.

(6 / 7)

పసుపు పొడిలోని కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది.  మానసిక రుగ్మతలు, డిప్రెషన్ వంటివి రాకుండా ఉంటాయి.(ছবি সৌজন্য: ফ্রিপিক)

సాల్మన్ చేప తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.  సార్డినెస్, ట్యూనా వంటి చేపల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఈ చేపలను తింటూ ఉండాలి. 

(7 / 7)

సాల్మన్ చేప తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.  సార్డినెస్, ట్యూనా వంటి చేపల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఈ చేపలను తింటూ ఉండాలి. 

ఇతర గ్యాలరీలు