Telugu News  /  Photo Gallery  /  Eat Cucumber To Amazing Health Benfeats

cucumber: కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి!

04 April 2022, 14:51 IST HT Telugu Desk
04 April 2022, 14:51 , IST

కీర దోసకాయ శరీరానికి దివ్యఔషధంలా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలకు కీరదోసల్లోని పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటితో పాటు కీర దోసతో గల మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వేసవిలో కీర దోసకాయ తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస ద్వారా మంచి రీలిఫ్ అందుకోవచ్చు.

(1 / 5)

వేసవిలో కీర దోసకాయ తినడం వల్ల శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస ద్వారా మంచి రీలిఫ్ అందుకోవచ్చు.(Bloomberg)

అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది.డయాబెటిస్‌తో బాదపడేవారు కీరా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

(2 / 5)

అంతేకాదు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడంలో కీరదోస కీలకపాత్ర పోషిస్తుంది.డయాబెటిస్‌తో బాదపడేవారు కీరా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.(Bloomberg)

కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ విటమిన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది

(3 / 5)

కీరదోసలో కాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ విటమిన్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. దీంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది(Bloomberg)

కీర దోసలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా కాపాడుతుంది. కీరదోసను తీసుకోవడం వల్ల ఎక్కువగా దాహం కాకుండా ఉంటుంది.

(4 / 5)

కీర దోసలో 95 శాతం వరకు నీరు ఉంటుంది. ఇది శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా కాపాడుతుంది. కీరదోసను తీసుకోవడం వల్ల ఎక్కువగా దాహం కాకుండా ఉంటుంది.(Shutterstock)

కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కడుపులో పుండ్లు రాకుండా ఉంటుంది

(5 / 5)

కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. కడుపులో పుండ్లు రాకుండా ఉంటుంది

ఇతర గ్యాలరీలు