DRDO Hyderabad : 200 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి డీఆర్‌డీవో నోటిఫికేషన్ - ఇవిగో వివరాలు
- DRDO Hyderabad Apprentices 2024 : హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన RCI నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. సెప్టెంబర్ 24వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు 21 రోజుల్లో అప్లికేషన్ చేసుకోవాలి.

(1 / 6)
హైదరాబాద్‌లోని DRDOకు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.
(2 / 6)
నోటిఫికేషన్ ప్రకారం… గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ఖాళీలు 40 ఉండగా,.. టెక్నీషియన్ అప్రెంటిస్ 40 ఉన్నాయి. ఇక ట్రేడ్ అప్రెంటిస్ కేటగిరి కింద 120 ఖాళీలు ఉన్నాయి. అన్ని కలిపి 200 కానున్నాయి.
(3 / 6)
ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ లోకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యూయేట్, డిప్లోమా, ఐటీఐ ట్రేడ్ పూర్తి చేసిన వారు అర్హులవుతారు.
(4 / 6)
సెప్టెంబర్ 24వ తేదీన నోటిఫికేషన్ జారీ అయింది. నోటిపికేషన్ వచ్చిన నాటి నుంచి 21 రోజుల్లో అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరించరు.
(5 / 6)
దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అకడమిక్ మెరిట్ చూస్తారు. ఇంటర్వూలు కూడొ ఉండొచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో సూచించిన ధ్రువపత్రాల వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు