(1 / 5)
అసమతుల్య నాడీ వ్యవస్థ మిమ్మల్ని నిరంతరం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మీకు అతిగా కష్టపడుతున్నట్టు అనిపించినా, ఏ పని చేయాలన్నా ఉక్కిరి బిక్కిరి అవుతున్నా కూడా ఇది మీ నాడీ వ్యవస్థ సమతుల్యత కోల్పోయిందని సంకేతం కావచ్చు. మన ఆధునిక జీవనశైలి కాలక్రమేణా మన శ్రేయస్సును దెబ్బతీసే అలవాట్లలోకి మిమ్మల్ని నెట్టివేస్తుంది.
(Unsplash)(2 / 5)
మీకు నిరంతరం బిజీగా ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఖాళీ సమయం దొరికితే, మనస్సు అతిగా ఆలోచించడం ప్రారంభిస్తుంది.
(Shutterstock)(3 / 5)
మీరు నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఇది నాడీ వ్యవస్థలో అసమతుల్యత వల్లే జరుగుతుంది.
(Unsplash)(4 / 5)
మీరు తీసుకున్న ప్రతి ఎంపికను, నిర్ణయాన్ని అతిగా విశ్లేషించడం ప్రారంభిస్తాం. ఏ విషయాన్ని వెంటనే తేల్చరు. అంతర్గత విమర్శకులుగా మారుతారు. ఏ పనీ ముందుకు సాగనివ్వరూ. ఇలా చేస్తే ఏమవుతుందో అన్న అనుమానంతో ఉండిపోతారు.
(Unsplash)(5 / 5)
నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఏకాగ్రత, దృష్టి ఒక అంశంపై పెట్టడం చాలా కష్టం. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు