Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులను దానం చేస్తే అదృష్టం కలసి వస్తుంది-donating these items on akshaya tritiya brings good luck ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులను దానం చేస్తే అదృష్టం కలసి వస్తుంది

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ నాడు ఈ వస్తువులను దానం చేస్తే అదృష్టం కలసి వస్తుంది

May 07, 2024, 02:35 PM IST Haritha Chappa
May 07, 2024, 02:35 PM , IST

Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి.

అక్షయ తృతీయ పండుగ రోజు బంగారం, వెండి వంటి వస్తువులు కొనమని చెబుతారు పండితులు. ఈ పండుగు చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి ఆశీస్సులను అందిస్తుంది.

(1 / 15)

 అక్షయ తృతీయ రోజున నీటితో నిండిన కుండలు, గొడుగులు, ఫ్యాన్లను సంప్రదాయం ప్రకారం దానం చేస్తారు, ముఖ్యంగా బార్లీ, బియ్యం దానం చేస్తారు. అక్షయ తృతీయ చంద్రునితో ముడిపడి ఉంది కాబట్టి, ఈ రోజు చేయవలసిన మొదటి పని పితృకర్మ. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి 

(2 / 15)

రాశిచక్రం ప్రకారం ఎప్పుడైనా దానాలు చేయచ్చు, కానీ అక్షయ తృతీయ పండుగ రోజున దానం ఇవ్వడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.

(3 / 15)

మేషరాశి వారు బార్లీ లేదా బార్లీ ఉత్పత్తులు, గోధుమలను అక్షయ తృతీయ రోజు దానం చేస్తే మంచిది.

(4 / 15)

వృషభ రాశి  వారు మామిడి పండ్లు, నీరు, పాలతో నిండిన కుండను దానం చేయండి.

(5 / 15)

వృషభ రాశి  వారు మామిడి పండ్లు, నీరు, పాలతో నిండిన కుండను దానం చేయండి.

మిథునం రాశి వారు దోసకాయలు, పెసర పప్పు దానం చేస్తే మంచిది.

(6 / 15)

మిథునం రాశి వారు దోసకాయలు, పెసర పప్పు దానం చేస్తే మంచిది.

కర్కాటకం  రాశి వారు నీరు, పాలు. చక్కెరతో నిండిన పాత్రను దానం చేయండి.

(7 / 15)

కర్కాటకం  రాశి వారు నీరు, పాలు. చక్కెరతో నిండిన పాత్రను దానం చేయండి.

సింహం రాశి వారు  బార్లీ, గోధుమలు దానం చేయండి.

(8 / 15)

సింహం రాశి వారు  బార్లీ, గోధుమలు దానం చేయండి.(Freepik)

కన్య రాశి వారు కీరా దోసకాయ, పుచ్చకాయ వంటి దానం చేస్తే మంచిది.

(9 / 15)

కన్య రాశి వారు కీరా దోసకాయ, పుచ్చకాయ వంటి దానం చేస్తే మంచిది.

తులారాశి వారు కార్మికులుకు లేదా పాదచారులకు నీరు లేదా షర్బత్ వంటివి అందించండి.

(10 / 15)

తులారాశి వారు కార్మికులుకు లేదా పాదచారులకు నీరు లేదా షర్బత్ వంటివి అందించండి.

వృశ్చికరాశి వారు పేదలకు గొడుగులు, ఫ్యాన్లు, పండ్లు దానం చేయండి.

(11 / 15)

వృశ్చికరాశి వారు పేదలకు గొడుగులు, ఫ్యాన్లు, పండ్లు దానం చేయండి.

ధనుస్సు రాశి వారు శనగపిండి, శనగ పప్పులు, సీజనల్ పండ్లను దానం చేయండి.

(12 / 15)

ధనుస్సు రాశి వారు శనగపిండి, శనగ పప్పులు, సీజనల్ పండ్లను దానం చేయండి.(Freepik)

మకర రాశి వారు నీరు, పాలు,  స్వీట్లతో నిండిన పాత్రను దానం చేయండి.

(13 / 15)

మకర రాశి వారు నీరు, పాలు,  స్వీట్లతో నిండిన పాత్రను దానం చేయండి.

కుంభ రాశి వారు నీటితో నిండిన కుండలు, సీజనల్ పండ్లు,  గోధుమలను దానం చేయండి.

(14 / 15)

కుంభ రాశి వారు నీటితో నిండిన కుండలు, సీజనల్ పండ్లు,  గోధుమలను దానం చేయండి.

మీన రాశి వారు పసుపు ముద్దలు, శనగపిండి,  సత్తు పిండితో చేసిన ఉత్పత్తులను దానం చేయాలి.

(15 / 15)

మీన రాశి వారు పసుపు ముద్దలు, శనగపిండి,  సత్తు పిండితో చేసిన ఉత్పత్తులను దానం చేయాలి.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు