Makar Sankranti 2023 । సంక్రాంతి రోజు ఈ వస్తులను దానం చేస్తే గ్రహ దోషాల నుండి విముక్తి-donate these things on makara sankranti 2023 to get rid of shani and rahu dosham ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Makar Sankranti 2023 । సంక్రాంతి రోజు ఈ వస్తులను దానం చేస్తే గ్రహ దోషాల నుండి విముక్తి

Makar Sankranti 2023 । సంక్రాంతి రోజు ఈ వస్తులను దానం చేస్తే గ్రహ దోషాల నుండి విముక్తి

Jan 05, 2023, 10:09 PM IST HT Telugu Desk
Jan 05, 2023, 10:09 PM , IST

Makar Sankranti 2023 : గ్రహ దోషాల నుండి విముక్తి పొందేందుకు ప్రతి ఏడాది మకర సంక్రాంతి నాడు కొన్ని వస్తువులను దానం చేస్తారు. శని దోషం, రాహు దోషం మొదలైన దోషాల నుంచి విముక్తి పొందేందుకు మార్గాలు చూడండి.

హిందూ మతంలో మకర సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగ వస్తుంది. మకర సంక్రాంతి శుభ సందర్భంగా, నదిలో పవిత్ర  స్నానం చేసి సూర్య భగవానుని పూజించడం ఆచారం.

(1 / 5)

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు, ఇది అన్ని రాశులను మాత్రమే కాకుండా మొత్తం వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మకర సంక్రాంతి రోజున దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అనేక సమస్యలు పరిష్కరమవుతాయి.

(2 / 5)

మీకు శని, రాహు దోషాలు ఉన్నట్లయితే వాటి నుంచి విముక్తి పొందడం కోసం, మకర సంక్రాంతి రోజున దానధర్మాలు చేయండి. 

(3 / 5)

 మకర సంక్రాంతి రోజు నువ్వులను దానం చేయడం వల్ల శనిదోషం తగ్గుతుందని కూడా నమ్ముతారు. శని వక్రదృష్టిని ఎదుర్కొంటున రాశుల వారు నువ్వులను దానం చేయడం వల్ల పాక్షిక ఉపశమనం పొందవచ్చు

(4 / 5)

మకర సంక్రాంతి రోజున దుప్పటి దానం చేయడం కూడా చాలా ప్రయోజకరమైనది. ఈ రోజున దుప్పటిని దానం చేయడం వల్ల రాహు దోషం తొలగిపోతుందని నమ్ముతారు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు