Dangerous Train Routes in India : ఇండియాలో డేంజరస్ ట్రైన్ రూట్ ఎక్కడుందో తెలుసా.. ఈ జర్నీ వణుకు పుట్టిస్తుంది!-do you know where is the most dangerous train route in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dangerous Train Routes In India : ఇండియాలో డేంజరస్ ట్రైన్ రూట్ ఎక్కడుందో తెలుసా.. ఈ జర్నీ వణుకు పుట్టిస్తుంది!

Dangerous Train Routes in India : ఇండియాలో డేంజరస్ ట్రైన్ రూట్ ఎక్కడుందో తెలుసా.. ఈ జర్నీ వణుకు పుట్టిస్తుంది!

Oct 18, 2024, 06:16 PM IST Basani Shiva Kumar
Oct 18, 2024, 06:16 PM , IST

  • Dangerous Train Routes in India : ట్రైన్ జర్నీ.. ఇండియాలో చాలా స్పెషల్. భారతీయ రైల్వేలో ప్రయాణం ఎన్నో అద్బుతాలను చూపిస్తుంది. మరిచిపోలేని అనుభూతినిస్తుంది. అలాగే.. వణుకు పుట్టిస్తుంది. అవును.. భారత్ మోస్ట్ డేంజరస్ ట్రైన్ రూట్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి మహారాష్టలో ఉంది.

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన రైల్‌ లైన్ "ది మాథెరన్ హిల్ రైల్వేస్". మాథేరన్ హిల్ రైల్వే మహారాష్ట్రలో ఉంది. 

(1 / 5)

భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన రైల్‌ లైన్ "ది మాథెరన్ హిల్ రైల్వేస్". మాథేరన్ హిల్ రైల్వే మహారాష్ట్రలో ఉంది. (@trainwalebhaiya)

ఈ లైన్ ప్రత్యేకత ఏంటంటే.. నెరల్ (40మీ) నుండి మాథేరన్ (803మీ) వరకు కొద్దిసేపట్లోనే ఎక్కుతుంది. 20 కిలోమీటర్ల మార్గంలో అనేక మలుపులు ఉంటాయి. 

(2 / 5)

ఈ లైన్ ప్రత్యేకత ఏంటంటే.. నెరల్ (40మీ) నుండి మాథేరన్ (803మీ) వరకు కొద్దిసేపట్లోనే ఎక్కుతుంది. 20 కిలోమీటర్ల మార్గంలో అనేక మలుపులు ఉంటాయి. (@trainwalebhaiya)

సొరంగం ద్వారా పశ్చిమ కనుమల పదునైన కొండ గుండా మాథెరన్ హిల్ స్టేషన్‌కు ట్రైన్ చేరుకుంటుంది. పశ్చిమ కనుమల కొండ గుండా ప్రయాణించే ఈ మార్గంలో.. అత్యంత ప్రమాదకరంగా డ్రోన్ తో వీడియో తీశారు. 

(3 / 5)

సొరంగం ద్వారా పశ్చిమ కనుమల పదునైన కొండ గుండా మాథెరన్ హిల్ స్టేషన్‌కు ట్రైన్ చేరుకుంటుంది. పశ్చిమ కనుమల కొండ గుండా ప్రయాణించే ఈ మార్గంలో.. అత్యంత ప్రమాదకరంగా డ్రోన్ తో వీడియో తీశారు. (@trainwalebhaiya)

ఈ రూట్లో ప్రయాణించే రైళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. రైలు కదులుతున్నప్పుడు ప్రయాణికులను నిలబడటానికి అనుమతించరు. ఎందుకంటే.. కోచ్‌ల గురుత్వాకర్షణ శక్తిని మారుస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

(4 / 5)

ఈ రూట్లో ప్రయాణించే రైళ్లకు ఓ ప్రత్యేకత ఉంది. రైలు కదులుతున్నప్పుడు ప్రయాణికులను నిలబడటానికి అనుమతించరు. ఎందుకంటే.. కోచ్‌ల గురుత్వాకర్షణ శక్తిని మారుస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. (@trainwalebhaiya)

పశ్చిమ కనుమలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున.. వర్షాకాలంలో ఈ మార్లంలో రైళ్ల రాకపోకలను నిషేధిస్తారు. 

(5 / 5)

పశ్చిమ కనుమలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున.. వర్షాకాలంలో ఈ మార్లంలో రైళ్ల రాకపోకలను నిషేధిస్తారు. (@trainwalebhaiya)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు