తొలి ఏకాదశి నాడు మీ రాశి ప్రకారం ఈ పరిహారం చేయండి
- Devshayani ekadashi 2023: ఆషాడ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని దేవశయని ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. నేడు జూన్ 29న దేవశయని ఏకాదశి వ్రతం పాటిస్తారు. ఈ రోజున మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వివిధ పూజలు, పరిహారాల ద్వారా శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందుతారు.

(1 / 13)
తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దేవశయని ఏకాదశి రోజున మీరు మీ రాశి ప్రకారం శ్రీ హరికి పూజలు చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ రాశి ప్రకారం దేవశయని ఏకాదశి రోజు శ్రీ హరివిష్ణువును ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో, కోరుకున్న ఫలితాలను ఎలా పొందవచ్చో తెలుసుకోండి.
(2 / 13)
మేషం: ఈ రాశిలో జన్మించిన వారు శ్రీ హరి విష్ణువుకు బెల్లం సమర్పించాలి, ఇది అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు.
(5 / 13)
కర్కాటకం: ఈ రాశిలో జన్మించిన వారు దేవశయని ఏకాదశి నాడు మహావిష్ణువును పసుపుతో పూజించాలి. ఆలయాల్లో పసుపును సమర్పించాలి.
(8 / 13)
తులా: ఈ రాశి వారు ముల్తానీ మట్టిని పేస్ట్‌గా చేసి విష్ణు మూర్తికి నివేదించాలి. అది మీ వ్యక్తిత్వంలో ఆకర్షణను పెంచుతుంది.
ఇతర గ్యాలరీలు