(1 / 6)
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్లలో పాల్గొనేందుకు బాలీవుడ్ నటి దిశా పటానీ ఇటలీ వెళ్లారు. ఈ తరుణంలో గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్‌లో గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకున్నారు.
(Instagram/@dishapatani)(2 / 6)
ఈ హాట్ డ్రెస్ ధరించి క్రూయిజ్‌లో కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు దిశా పటానీ. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
(Instagram/@dishapatani)(3 / 6)
గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ దిశా గ్లామర్ షో చేశారు. హాల్టర్ నెక్, డీప్ ప్లంగింగ్ నెక్లైక్ లైన్ ఉన్న ఈ డ్రెస్ ధరించి హొయలు ఒలికించారు.
(Instagram/@dishapatani)(4 / 6)
దిశా పటానీ ధరించిన ఈ డ్రెస్ సిల్వియా చెరాసీ బ్రాండ్‌కు చెందినది. ఈ మ్యాక్సీ డ్రెస్ ధర సుమారు రూ.1.16లక్షలుగా ఉంది.
(Instagram/@dishapatani)(5 / 6)
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో దిశా పటానీ నటించారు. ఓ పాటలో చిందేశారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్ కానుంది.
(Instagram/@dishapatani)(6 / 6)
తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువ చిత్రంలోనూ కీలకపాత్ర పోషించారు దిశా పటానీ. వెల్కమ్ టు ది జింగిల్ అనే మూవీ కూడా ఈ బ్యూటీ లైనప్‌లో ఉంది.
(Instagram/@dishapatani)ఇతర గ్యాలరీలు