(1 / 8)
హాట్ అండ్ బ్యూటిఫుల్ నటి దిశా పటానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తరచుగా తన లుక్, హాట్ నెస్, స్టైల్‌తో అభిమానులను పిచ్చోళ్లను చేస్తుంటుంది. తాజాగా దిశా పటానీ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోల్లో టైట్ అందాలతో చాలా హాట్ గా కనిపిస్తోంది.
(2 / 8)
ఈ ఫోటోలలో దిశా పటానీ లైట్ పింక్ కలర్ ఫుల్ స్లీవ్స్ బాడీకాన్ మినీ డ్రెస్‌లో చాలా హాట్ లుక్‌లో కనిపించింది, దీనిపై అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది.
(3 / 8)
ఈ ఫోటోలు చూస్తుంటే కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ ఫోటోషూట్‌ను ఇండోర్ సెటప్‌లో చేస్తున్నట్లు కనిపిస్తుంది.
(4 / 8)
దిశా పటానీ రింగ్‌లు, మైక్రో బ్యాగ్ అండ్ హీల్స్‌తో తన క్లాస్ లుక్‌ని యాక్సెస్ చేసింది. అలాగే తన అందంతో అబ్బురపరిచింది ఈ నిశా కళ్ల భామ దిశా పటానీ.
(5 / 8)
స్మోకీ మేకప్‌తో లైట్ కర్లీ హెయిర్ లుక్‌తో సరితూగే పోజులతో దిశా పటానీ చాలా అందంగా కనిపించింది. ఇందులో దిశా పటానీ టైట్ అందాలు ఆమె అభిమానులకు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
(6 / 8)
దిశా పటానీ షేర్ చేసిన ఫొటోలపై ఆమె బెస్ట్ ఫ్రెండ్ మరో హాట్ బ్యూటి మౌనీ రాయ్ కామెంట్ చేసింది. మై స్టన్నర్ అని కామెంట్ బాక్స్ లో రాసుకొచ్చిన మౌనీ రాయ్ స్మైలీ ఎమోజీని కూడా యాడ్ చేసింది.
(7 / 8)
దిశా పటానీ లేటెస్ట్ ఫొటోలు ఇంటర్నెట్‌లో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారాయి, అభిమానుల ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
(8 / 8)
దిశా పటానీ అందాలకంటే ఆమె వేసుకున్న టైట్ పింక్ మినీ డ్రెస్ నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతోంది. అందరూ ఆమె డ్రెస్ ధర గురించే చర్చిస్తున్నారు. దిశా పటానీ వేసుకున్న ఈ డ్రెస్ ధర రూ. 1.51 లక్ష అని సమాచారం. ఈ డ్రెస్సుకు లక్షా యాభైవేలా అని అంతా షాక్ అవుతున్నారు.
ఇతర గ్యాలరీలు