CBD oil Benefits । గంజాయి నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో, తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Cannabidiol or CBD oil Benefits: కేన్నబిడియోల్ అనేది కేన్నాబీస్ సాటివా మొక్క లేదా గంజాయి మొక్కలో కనిపించే రసాయన సమ్మేళనం. దీనినే CBD అని కూడా పిలుస్తారు. దీనిని హెర్బల్ అయిల్ తయారీలో వినియోగిస్తారు. ఈ గంజాయి నూనెతో ప్రయోజనాలు చూడండి.

(1 / 6)
గంజాయి నూనెను నొప్పి, మూర్ఛలు, ఆందోళనతో సహా అనేక రకాల మానసిక పరిస్థితులకు చికిత్స చేయడానికి వినియోగిస్తారు. అయితే దీనిని వినియోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.(freepik)
(2 / 6)
క్యాన్సర్ చికిత్స: నొప్పి, వికారంతో పాటు కీమోథెరపీతో సంబంధం ఉన్న ఇతర దుష్ప్రభావాలను తగ్గించే సామర్థ్యం కారణంగా గంజాయి నూనెను వాడటం క్యాన్సర్ చికిత్సలో భాగంగా అధ్యయనాలు పేర్కొన్నాయి. (Shutterstock)
(3 / 6)
నొప్పి ఉపశమనం: నరాల నొప్పి, కీళ్లనొప్పులు, మంటతో సహా దీర్ఘకాలిక నొప్పులను నియంత్రించడానికి గంజాయి నూనె ఉపయోగిస్తారు. (Pinterest)
(4 / 6)
నరాల సంబంధిత సమస్యలు: ఎపిలెప్సీ ఉన్న రోగులలో మూర్ఛలు, అలాగే పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఇతర నరాల సంబంధిత పరిస్థితులను నిర్వహించడానికి గంజాయి నూనెను ఉపయోగిస్తారు.(Shutterstock image)
(5 / 6)
ఆందోళన, నిస్పృహ: మానసిక స్థితిని నియంత్రించడం, ఈ పరిస్థితులకు సంబంధించిన లక్షణాలను తగ్గించడం ద్వారా ఆందోళన, నిరాశకు గంజాయి నూనె సహాయపడుతుందని నివేదికలు పేర్కొన్నాయి.(Photo by Yan Krukau on Pexels)
ఇతర గ్యాలరీలు