Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కారణాలు ఇవిగో, వీటిని చేయకండి-diabetes here are some things that can raise blood sugar levels and dont ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కారణాలు ఇవిగో, వీటిని చేయకండి

Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కారణాలు ఇవిగో, వీటిని చేయకండి

Feb 29, 2024, 02:47 PM IST Haritha Chappa
Feb 29, 2024, 02:47 PM , IST

  • Diabetes:  రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటేనే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కొన్ని కారణాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ పెరిగిపోతుంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 

మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఆహారాలు మాత్రమే కాదు, మరిన్ని కారణాల వల్ల కూడా డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, కృత్రిమ స్వీటెనర్లు వాడడం, ఫైబర్ ఉన్న పదార్థాలు తక్కువగా తినడం, వృద్ధాప్యం వంటివి కూడా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.

(1 / 7)

మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఆహారాలు మాత్రమే కాదు, మరిన్ని కారణాల వల్ల కూడా డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, కృత్రిమ స్వీటెనర్లు వాడడం, ఫైబర్ ఉన్న పదార్థాలు తక్కువగా తినడం, వృద్ధాప్యం వంటివి కూడా గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి.(Freepik)

ఒత్తిడి : శరీరం శారీరకంగా లేదా మానసికంగా తీవ్ర ఒత్తిడిని గురైనా కూడా  రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  కాబట్టి ఒత్తిడికి గురికాకుండా ఉండండి.

(2 / 7)

ఒత్తిడి : శరీరం శారీరకంగా లేదా మానసికంగా తీవ్ర ఒత్తిడిని గురైనా కూడా  రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  కాబట్టి ఒత్తిడికి గురికాకుండా ఉండండి.(Unsplash)

నిద్ర లేమి: నిద్ర సరిగా పట్టకపోవడం కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి, ఇది ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.  నిద్ర లేమి వల్ల చక్కెర ఆహారాలను తినాలన్న కోరిక పెరుగుతుంది, కాబట్టి కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి.

(3 / 7)

నిద్ర లేమి: నిద్ర సరిగా పట్టకపోవడం కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి, ఇది ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.  నిద్ర లేమి వల్ల చక్కెర ఆహారాలను తినాలన్న కోరిక పెరుగుతుంది, కాబట్టి కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి.(Unsplash)

అల్పాహారంలో తక్కువ ప్రోటీన్:  బ్రేక్ ఫాస్ట్ సమయంలో  తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తిన్నా కూడా  రక్తంలో చక్కెర పెరుగుదలకు దారితీస్తుంది. ప్రోటీన్… కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచేలా చేస్తుంది.

(4 / 7)

అల్పాహారంలో తక్కువ ప్రోటీన్:  బ్రేక్ ఫాస్ట్ సమయంలో  తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తిన్నా కూడా  రక్తంలో చక్కెర పెరుగుదలకు దారితీస్తుంది. ప్రోటీన్… కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచేలా చేస్తుంది.(Freepik)

కృత్రిమ స్వీటెనర్లు:   డయాబెటిస్ ఉన్న వారు చక్కెరకు ప్రత్నామ్నాయంగా  అస్పర్టమే, సుక్రోలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లను వినియోగిస్తూ ఉంటారు. కానీ అవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని, ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి వాటివని వాడడం మానేయాలి.

(5 / 7)

కృత్రిమ స్వీటెనర్లు:   డయాబెటిస్ ఉన్న వారు చక్కెరకు ప్రత్నామ్నాయంగా  అస్పర్టమే, సుక్రోలోజ్ వంటి కృత్రిమ స్వీటెనర్లను వినియోగిస్తూ ఉంటారు. కానీ అవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయని, ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి వాటివని వాడడం మానేయాలి.(Unsplash)

వృద్ధాప్యం:  వయసు ముదురుతున్న కొద్దీ వారి శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారుతుంది.  ముసలి వయస్సులో రక్తంలో చక్కెర నిర్వహణకు తోడ్పడటానికి సమతుల్య ఆహారం తింటూ,  వ్యాయామం చేస్తూ ఉండాలి. 

(6 / 7)

వృద్ధాప్యం:  వయసు ముదురుతున్న కొద్దీ వారి శరీరం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కష్టంగా మారుతుంది.  ముసలి వయస్సులో రక్తంలో చక్కెర నిర్వహణకు తోడ్పడటానికి సమతుల్య ఆహారం తింటూ,  వ్యాయామం చేస్తూ ఉండాలి. (Unsplash)

ఫైబర్ లోపం: ఫైబర్ ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. ఎప్పుడైతే  ఫైబర్ తక్కువగా శరీరానికి అందుతుందో అప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. ఎందుకంటే ఫైబర్ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను తగ్గించడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా పెంచుతుంది. 

(7 / 7)

ఫైబర్ లోపం: ఫైబర్ ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. ఎప్పుడైతే  ఫైబర్ తక్కువగా శరీరానికి అందుతుందో అప్పుడు రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. ఎందుకంటే ఫైబర్ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను తగ్గించడానికి సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా పెంచుతుంది. (Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు