Dhamaka Success Meet: బొమ్మ బంపర్‌ హిట్‌.. సక్సెస్‌ మీట్ చేసుకున్న ధమాకా టీమ్‌-dhamaka success meet as the ravi teja and srileela grace the occasion ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dhamaka Success Meet: బొమ్మ బంపర్‌ హిట్‌.. సక్సెస్‌ మీట్ చేసుకున్న ధమాకా టీమ్‌

Dhamaka Success Meet: బొమ్మ బంపర్‌ హిట్‌.. సక్సెస్‌ మీట్ చేసుకున్న ధమాకా టీమ్‌

Dec 29, 2022, 09:48 PM IST Hari Prasad S
Dec 29, 2022, 09:48 PM , IST

  • Dhamaka Success Meet: బొమ్మ బంపర్‌ హిట్ కావడంతో సక్సెస్‌ మీట్ చేసుకుంది ధమాకా టీమ్‌. మాస్‌ మహరాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో గురువారం (డిసెంబర్‌ 29) ఈ మూవీ టీమ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.

Dhamaka Success Meet: ధమాకా సక్సెస్‌ మీట్‌లో శ్రీలీల, రవితేజ ముచ్చట్లు. తొలిసారి వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ధమాకా మూవీ సూపర్‌ హిట్‌ అయింది. ఇక రవితేజకు రెండు ఫ్లాప్‌ల తర్వాత దక్కిన విజయమిది.

(1 / 7)

Dhamaka Succes Meet: ధమాకా మూవీతో మాస్‌ మహారాజా రవి తేజ మరోసారి గాడిలో పడినట్లే కనిపిస్తున్నాడు. సక్సెస్‌ మీట్‌లో మూవీ విజయం తాలూకు కళ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. రవితేజ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు.

(2 / 7)

Dhamaka Succes Meet: ధమాకా సక్సెస్‌ మీట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చాడు డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. అతడితో రవితేజ సరదాగా ముచ్చటిస్తూ కనిపించాడు.

(3 / 7)

Dhamaka Succes Meet: ధమాకా సక్సెస్‌ మీట్‌లో శ్రీలీల స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. తన అందంతో ఆమె కట్టి పడేసింది. అందం, నటన, అదిరిపోయే డ్యాన్స్‌లతో టాలీవుడ్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో క్రమంగా స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతోంది.

(4 / 7)

Dhamaka Succes Meet: ధమాకా సక్సెస్‌ మీట్‌కు డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చాడు. అతడితో మూవీ టీమ్‌ ఫొటోలకు పోజులిచ్చింది. ధమాకా మూవీ ఆరు రోజుల్లోనే రూ.56 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

(5 / 7)

Dhamaka Succes Meet: ధమాకా సక్సెస్‌ మీట్‌కు వచ్చిన డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు వెల్‌కమ్‌ చెబుతున్న శ్రీలీల, రవితేజ. 

(6 / 7)

Dhamaka Succes Meet: డైరెక్టర్‌ రాఘవేంద్ర రావుతో ముచ్చటిస్తున్న శ్రీలీల

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు