Deepika Daughter: దీపిక, రణ్‌వీర్ కంటే ముందు ఈ సెలబ్రిటీల ఇళ్లలోనూ అడుగుపెట్టిన లక్ష్మి-deepika padukone ranveer singh daughter these stars also gave birth to daughters ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Deepika Daughter: దీపిక, రణ్‌వీర్ కంటే ముందు ఈ సెలబ్రిటీల ఇళ్లలోనూ అడుగుపెట్టిన లక్ష్మి

Deepika Daughter: దీపిక, రణ్‌వీర్ కంటే ముందు ఈ సెలబ్రిటీల ఇళ్లలోనూ అడుగుపెట్టిన లక్ష్మి

Sep 09, 2024, 02:53 PM IST Hari Prasad S
Sep 09, 2024, 02:53 PM , IST

  • Deepika Daughter: దీపిక, రణ్‌వీర్ కంటే ముందు ఈ సెలబ్రిటీల ఇళ్లలోనూ కూతుళ్లు అడుగుపెట్టారు. తమ ఇంటికి లక్ష్మి వచ్చిందంటూ వాళ్లు కూడా మురిసిపోయారు. మరి ఆ స్టార్ సెలబ్రిటీలు ఎవరో చూడండి.

Deepika Daughter: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జంటకు ఈ మధ్యే ఓ పాప పుట్టిన విషయం తెలుసు కదా. మరి వీళ్లలాగే గతంలో కూతుళ్లు పుట్టిన సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

(1 / 7)

Deepika Daughter: దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ జంట తమ ఇంటికి లక్ష్మి వచ్చిందంటూ కూతురు పుట్టిన విషయాన్ని వెల్లడించిన సంగతి తెలుసు కదా.

(2 / 7)

Deepika Daughter: ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటకు కూడా రాహా కపూర్ అనే కూతురు పుట్టింది.

(3 / 7)

Deepika Daughter: వరుణ్ ధావన్, నటాషా దలాల్ జంటకు కూడా ఓ పండంటి ఆడబిడ్డ జన్మించింది.

(4 / 7)

Deepika Daughter: బిపాషా బసుకు కూడా గతంలో ఓ పాప జన్మించింది.

(5 / 7)

Deepika Daughter: బిపాషా బసుకు కూడా గతంలో ఓ పాప జన్మించింది.

Deepika Daughter: బాలీవుడ్ సెలబ్రిటీ జంట రిచా చద్దా, అలీ ఫజల్ కూడా ఈ మధ్యే ఓ పాపకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

(6 / 7)

Deepika Daughter: ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ జంటకు కూడా సరోగసీ పద్ధతిలో మాలతీ అనే పాప పుట్టింది.

(7 / 7)

ఇతర గ్యాలరీలు