Nabha Natesh in Saree: గోల్డ్ రంగు చీరలో నభా నటేష్ అందాల హొయలు: ఫొటోలు
- Nabha Natesh in Saree: టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ చీరలో తళుక్కున మెరిశారు. హొయలు ఒలికిస్తూ ఆకర్షణీయమైన పోజులతో అదరగొట్టారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Nabha Natesh in Saree: టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ చీరలో తళుక్కున మెరిశారు. హొయలు ఒలికిస్తూ ఆకర్షణీయమైన పోజులతో అదరగొట్టారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 5)
హీరోయిన్ నభా నటేష్ మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్ల్పిట్ పర్సనాలిటీ ఉండే పాత్రలో మెప్పించారు. కాగా, తాజాగా బంగారు రంగు చీర ధరించి గ్లామరస్ లుక్‍తో మైమరిపించారు నభా.
(2 / 5)
గోల్డ్ కలర్‌తో చమ్కీలు ఉన్న ఈ ఆకర్షణీయమైన చీర ధరించి మరింత అందంతో ధగధగ మెరిశారు నభా. దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ధరించారు. ఈ అట్రాక్టివ్ ఔట్ ఫిట్‍లో ఎలిగెంట్‍గా కనిపించారు ఈ బ్యూటీ.
(3 / 5)
ఈ ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు నభా నటేశ్. గోల్డ్ అంటూ క్యాప్షన్ రాశారు. ఈ ఫొటోలకు లైక్‍లు, కామెంట్ల వర్షం కురుస్తోంది.
(4 / 5)
2015లో కన్నడలో వజ్రకాయ మూవీతో తెరంగేట్రం చేశారు నభా నటేశ్. 2018లో నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఈ బ్యూటీకి ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత వరుసగా మరో నాలుగు తెలుగు సినిమాలు చేశారు.
(5 / 5)
రోడ్డు ప్రమాదం వల్ల నభా నటేష్ యాక్టింగ్‍కు రెండేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రియదర్శితో కలిసి నభా నటేష్ లీడ్ రోల్స్ చేసిన డార్లింగ్ సినిమా జూలై 19న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభు మూవీలో నభా నటిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు