MLC Election Polling: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చిత్రాలు-cm jagan and mlas exercised their right to vote in andhra pradesh mla quota mlc election ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mlc Election Polling: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చిత్రాలు

MLC Election Polling: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చిత్రాలు

Mar 23, 2023, 10:21 AM IST HT Telugu Desk
Mar 23, 2023, 10:21 AM , IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిగంటలోనే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి ఓటు వేశారు. సిఎం తర్వాత మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రితో  ఎమ్మెల్యేలు

(1 / 10)

అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రితో  ఎమ్మెల్యేలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

(2 / 10)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రికి బ్యాలెట్ పేపర్ అందిస్తున్న అసెంబ్లీ సిబ్బంది

(3 / 10)

ముఖ్యమంత్రికి బ్యాలెట్ పేపర్ అందిస్తున్న అసెంబ్లీ సిబ్బంది

బ్యాలెట్ పత్రాన్ని అందచేస్తున్న అసెంబ్లీ ఎన్నికల సిబ్బంది

(4 / 10)

బ్యాలెట్ పత్రాన్ని అందచేస్తున్న అసెంబ్లీ ఎన్నికల సిబ్బంది

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం వెళుతున్న సిఎం జగన్

(5 / 10)

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం వెళుతున్న సిఎం జగన్

ఓటు హక్కు వినియోగించుకోడానికి వెళుతున్న సిఎం జగన్, ఎమ్మెల్యేలు

(6 / 10)

ఓటు హక్కు వినియోగించుకోడానికి వెళుతున్న సిఎం జగన్, ఎమ్మెల్యేలు

అసెంబ్లీ కారిడార్‌లో సిఎం జగన్‌తో ఎమ్మెల్యేలు

(7 / 10)

అసెంబ్లీ కారిడార్‌లో సిఎం జగన్‌తో ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రికి పోలింగ్ స్లిప్ అందచేస్తున్న అసెంబ్లీ సిబ్బంది

(8 / 10)

ముఖ్యమంత్రికి పోలింగ్ స్లిప్ అందచేస్తున్న అసెంబ్లీ సిబ్బంది

శాసన సభ ఆవరణలో ఓటు వేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

(9 / 10)

శాసన సభ ఆవరణలో ఓటు వేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

అసెంబ్లీ సిబ్బందికి అభివాదం చేస్తున్న సిఎం జగన్

(10 / 10)

అసెంబ్లీ సిబ్బందికి అభివాదం చేస్తున్న సిఎం జగన్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు