Citroen Oli (all - e) : ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిమీ దూరం వెళ్లవచ్చు..-citroen oli concept can go up to 400 km on a single charge ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Citroen Oli Concept Can Go Up To 400 Km On A Single Charge

Citroen Oli (all - e) : ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిమీ దూరం వెళ్లవచ్చు..

Sep 30, 2022, 11:23 AM IST Geddam Vijaya Madhuri
Sep 30, 2022, 11:23 AM , IST

  • Citroen Oli (all - e) ని ఎలక్ట్రిక్ సిటీ హ్యాచ్‌బ్యాక్‌తో రూపొందించారు. దీని ప్యానెల్‌లు, ఇంటీరియర్ రీసైకిల్ పదార్థాలతో డిజైన్ చేశారు. దీనిని ఎలక్ట్రికల్ పరికరాలకు శక్తినివ్వడానికి లేదా బ్యాకప్ పవర్ సోర్స్‌గా కూడా ఉపయోగించవచ్చు.

వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు Citroen Oli (all - e) బ్యాటరీని 23 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయగలవు.

(1 / 6)

వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు Citroen Oli (all - e) బ్యాటరీని 23 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయగలవు.

Citroen Oli (all - e) 40 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 400 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

(2 / 6)

Citroen Oli (all - e) 40 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 400 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

Citroen Oli గరిష్ట సామర్థ్యం కోసం 110 kmph పరిమిత గరిష్ట వేగాన్ని కలిగి ఉంది.

(3 / 6)

Citroen Oli గరిష్ట సామర్థ్యం కోసం 110 kmph పరిమిత గరిష్ట వేగాన్ని కలిగి ఉంది.

Citroen Oli సీట్లు 'సోఫా' వలె డిజైన్ చేశారు. అవి ప్రకాశవంతమైన నారింజ రంగులో మెరిసిపోతున్నాయి. వీటిని పునర్వినియోగపరచదగిన 3D-ప్రింటెడ్ థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్‌తో రూపొందించారు.

(4 / 6)

Citroen Oli సీట్లు 'సోఫా' వలె డిజైన్ చేశారు. అవి ప్రకాశవంతమైన నారింజ రంగులో మెరిసిపోతున్నాయి. వీటిని పునర్వినియోగపరచదగిన 3D-ప్రింటెడ్ థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్‌తో రూపొందించారు.

Citroen Oli ప్రాక్టికాలిటీని పెంచడానికి ఫ్లాట్ బోనెట్, రూఫ్‌తో రూపొందించారు.

(5 / 6)

Citroen Oli ప్రాక్టికాలిటీని పెంచడానికి ఫ్లాట్ బోనెట్, రూఫ్‌తో రూపొందించారు.

సంబంధిత కథనం

పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది. అలియా భట్: తన అసాధారణ నటనా నైపుణ్యం, బహుముఖ ప్రజ్ఞతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ భారతీయ నటి ఆలియా భట్.భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.ఫ్యాషన్ బ్యూటి మలైకా అరోరా తన తాజా లుక్ అండ్ స్టైల్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. మలైకా అరోరా ఈ ఫొటోల్లో విభిన్నమైన పోజులు ఇస్తూ కనిపించింది,  శాస్త్ర సంప్రదాయాలకు  ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లు ఎంతోమంది. ముఖ్యంగా బల్లి మీద పడితే ఎన్నో నమ్మకాలు వాడుకలో ఉన్నాయి.అంబా విలాస్ ప్యాలెస్ అని పిలిచే ఈ భవనం… పాత ప్యాలెస్ అగ్నికి ఆహుతైన తరువాత నిర్మించారు. ఇది ఇప్పుడు ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు