Chicken Prices : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్ - భారీగా తగ్గిన చికెన్ ధర, కేజీ ఎంతంటే..?
- Chicken Prices in Telugu State : మొన్నటి వరకు చికెన్ ధరలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రావణ మాసం ఉండటంతో ధరలు క్రమంగా దిగివచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర రూ. 180 - 190 మధ్య ఉంది. స్కిన్ తో అయితే 170 -180 మధ్య విక్రయిస్తున్నారు.

(1 / 6)
చికెన్ ప్రియులకు శుభవార్త. ప్రస్తుతం ధరలు భారీగా దిగివచ్చాయి. మొన్నటి బోనాల పండగ వరకు కూడా చికెన్ ధరలు భారీగానే ఉన్నాయి. ఏకంగా కేజీ రూ. 250 - 280 వరకు పలికిన సంగతి తెలిసిందే.(image source from unsplash.com)
(2 / 6)
ఆషాడ మాసం ముగిసి శ్రావణ మాసం రావటంతో… మాంసం ధరలు భారీగా పడిపోయాయి. మటన్ తో పోల్చితే చికెన్ ధరలు మాత్రం దిగివచ్చాయి.(image source from unsplash.com)
(3 / 6)
శ్రావణ మాసంలో పూజలు, ఉపావాసాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది నాన్ వెజ్ కూ దూరంగా ఉంటారు. దీంతో ధరలు కాస్త... అమాంతం పడిపోయాయి. డిమాండ్ కూడా తగ్గిపోవటంతో పరిస్థితి మారిపోయింది.(image source from unsplash.com)
(4 / 6)
ఇవాళ (ఆగస్టు 11) కిలో చికెన్(స్కిల్ లెస్) రూ.190 గా ఉంటే… విత్ స్కిల్ రూ. 170 -180 మధ్య ఉంది. ఇదిలా ఉంటే మరికొన్ని షాపులు... అప్పుడే డిస్కౌంట్లు కూడా ప్రకటించే పనిలో పడ్డాయి.(image source from unsplash.com)
(5 / 6)
రాబోయే రోజుల్లో ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉందని హయత్ నగర్ లో చికెన్ వ్యాపారం చేసే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రావణ మాసం వచ్చిందంటే చికెన్ ధరలు పడిపోవటం సహజంగానే మారిపోయిందని చెపుకొచ్చారు.(image source from unsplash.com)
ఇతర గ్యాలరీలు