రూ. 20వేల బడ్జెట్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!-check out the best smartphones under 20000 budget in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Check Out The Best Smartphones Under 20000 Budget In Telugu

రూ. 20వేల బడ్జెట్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Feb 25, 2024, 08:00 AM IST Sharath Chitturi
Feb 25, 2024, 08:00 AM , IST

  • మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్​ రూ. 20వేలు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో, రూ. 20వేల బడ్జెట్​లో ఉన్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎం34:- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ సెకెండరీ, 2ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఈ గ్యాడ్జెట్​లో ఉంటుంది. 6000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఆక్టాకోర్​ సామ్​సంగ్​ ఎక్సినోస్​ 1280 ప్రాసెసర్​పై ఇది పనిచేస్తుంది. ఈ మోడల్​ ధర రూ. 15,999.

(1 / 5)

పోకో ఎక్స్​5:- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెర, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఆక్టా కోర్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 13,999.

(2 / 5)

మోటో జీ54:- ఇందులో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వంటివి ఇందులో ఉంటాయి. 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ, ఆక్టా కోర్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్​ దీని సొంతం. ఈ మోడల్​ ధర రూ. 14,950.

(3 / 5)

రియల్​మీ 11:- ఈ స్మార్ట్​ఫోన్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.72 ఇంచ్​ డిస్​ప్లే, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటివి ఉంటాయి. ఆక్టా కోర్​ మీడియాటెక్​ డైమెన్సిటీ 6100+ ఎస్​ఓసీ ప్రాసెసర్​ దీని సొంతం. 108ఎంపీ ప్రైమరీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు వస్తున్నాయి. ధర రూ. 15,998.

(4 / 5)

షావోమీ రెడ్​మీ నోట్​ 12:- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరాలు వస్తున్నాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ, క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ జెన్​ 1 ప్రాసెసర్​ ఇందులో ఉంటాయి. ఈ మోడల్​ ధర రూ. 11,159

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు