CBN In Tirumala Pics: కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు-chandrababu had darshan of srivari with his family members ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cbn In Tirumala Pics: కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు

CBN In Tirumala Pics: కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు

Jun 13, 2024, 10:46 AM IST Sarath chandra.B
Jun 13, 2024, 10:46 AM , IST

  • CBN In Tirumala Pics: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని, కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో చంద్రబాబుకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. 

తిరుమల శ్రీవారి దర‌్శనం తర్వాత కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులతో చంద్రబాబు

(1 / 10)

తిరుమల శ్రీవారి దర‌్శనం తర్వాత కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులతో చంద్రబాబు

నారా లోకేష్‌, బ్రాహ్మణిలకు స్వామి ప్రసాదాలను అందిస్తున్న  టీటీడీ సిబ్బంది. 

(2 / 10)

నారా లోకేష్‌, బ్రాహ్మణిలకు స్వామి ప్రసాదాలను అందిస్తున్న  టీటీడీ సిబ్బంది. 

తిరుమల శ్రీవారి దర్శనం కోసం  వస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

(3 / 10)

తిరుమల శ్రీవారి దర్శనం కోసం  వస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుతున్న చంద్రబాబు

(4 / 10)

శ్రీవారి ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుతున్న చంద్రబాబు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత  కుటుంబ సభ్యులతో చంద్రబాబు

(5 / 10)

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత  కుటుంబ సభ్యులతో చంద్రబాబు

చంద్రబాబును చూసేందుకు తిరుమలలో భక్తుల కోలాహలం

(6 / 10)

చంద్రబాబును చూసేందుకు తిరుమలలో భక్తుల కోలాహలం

చంద్రబాబు కుటుంబ సభ్యులకు వేదపండితుల ఆశీర్వచనాలు

(7 / 10)

చంద్రబాబు కుటుంబ సభ్యులకు వేదపండితుల ఆశీర్వచనాలు

తిరుమలలో చంద్రబాబు, నారా లోకేష్

(8 / 10)

తిరుమలలో చంద్రబాబు, నారా లోకేష్

ఆలయ ధ్వజ స్తంభానికి నమస్కరిస్తున్న చంద్రబాబు

(9 / 10)

ఆలయ ధ్వజ స్తంభానికి నమస్కరిస్తున్న చంద్రబాబు

చంద్రబాబుకు జ్ఞాపిక అందచేస్తున్న టీటీడీ అధికారులు

(10 / 10)

చంద్రబాబుకు జ్ఞాపిక అందచేస్తున్న టీటీడీ అధికారులు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు