తెలుగు న్యూస్ / ఫోటో /
Celebrities in Red: రెడ్ కలర్ చీర, లెహెంగాల్లో మెరిసిన సెలబ్రిటీలు.. నవరాత్రి ఆరో రోజు వీళ్ల డ్రెస్సింగ్ ఫాలో అయిపోండి
Celebrities in Red: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటారు. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలా అని మీరు ఆలోచిస్తుంటే.. ఈ సెలబ్రిటీలను ఫాలో అయిపోండి. పూజా హెగ్డే, ఆలియా భట్, సారా అలీ ఖాన్ లాంటి వాళ్లు ఎరుపు రంగులో మెరిసిపోతున్నారు.
(1 / 6)
Celebrities in Red: ప్రముఖ వ్యాపార వేత్త నీతా అంబానీ ఇలా సింపుల్ గా ఎరుపు రంగు చీరలో కనిపించారు. నవరాత్రి ఆరో రోజు ఇలాంటి చీర కంటే అందం ఇంకేముంటుంది?
(Instagram/@manavmanglani)(2 / 6)
Celebrities in Red: ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన పూాజా హెగ్డే ఇలా రెడ్ కలర్ లెహెంగాలో మెరిసిపోయింది. కాలేజ్ గాళ్స్ కి సరిగ్గా సరిపోయే స్టైల్ ఇది.
(Instagram)(3 / 6)
Celebrities in Red: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా రెడ్ కలర్ లెహెంగానే వేసుకుంది.
(Instagram/@aslisona)(4 / 6)
Celebrities in Red: సాన్యా మల్హోత్రా స్టైలిష్ రెడ్ లెహెంగా కూడా నవరాత్రి ఆరో రోజు వేసుకోవడానికి ఓ మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.
(Instagram/@sukritigrover)(5 / 6)
Celebrities in Red: సారా అలీ ఖాన్ కూడా ఎంబ్రాయిడరీ ఉన్న ఎరుపు రంగు లెహెంగాలో నవరాత్రి వైబ్స్ ఇస్తోంది.
(Instagram/@saraalikhan)ఇతర గ్యాలరీలు