Celebrities Fashion: చీర కట్టిన యానిమల్ బ్యూటీ.. సూట్‌లో భూమి హాట్ షో.. సెలబ్రిటీల ఫ్యాషన్.. ఎవరు బాగున్నారో చెప్పండి-celebrities fashion tripti dimri saree bhumi padnekar suit sharvari mini skirt sara pink dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Celebrities Fashion: చీర కట్టిన యానిమల్ బ్యూటీ.. సూట్‌లో భూమి హాట్ షో.. సెలబ్రిటీల ఫ్యాషన్.. ఎవరు బాగున్నారో చెప్పండి

Celebrities Fashion: చీర కట్టిన యానిమల్ బ్యూటీ.. సూట్‌లో భూమి హాట్ షో.. సెలబ్రిటీల ఫ్యాషన్.. ఎవరు బాగున్నారో చెప్పండి

Sep 30, 2024, 09:37 PM IST Hari Prasad S
Sep 30, 2024, 09:37 PM , IST

Celebrities Fashion: సెలబ్రిటీలు తమ ఫ్యాషన్ షోతో అలరించారు. ఫ్యాన్స్ మండే బ్లూస్‌ని తొలగించడానికే అనేలా ఒక్కొక్కరు ఒక్కో డ్రెస్ తో అదరగొట్టారు. మరి వీళ్లలో బెస్ట్ డ్రెస్ వేసుకున్న సెలబ్రిటీ ఎవరో చూడండి.

Celebrities Fashion: చూశారు కదా మన సెలబ్రిటీల డ్రెస్సింగ్. యానిమల్ బ్యూటీ తృప్తి నుంచి బియాన్సీ వరకు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో ఒకసారి చూద్దాం.

(1 / 7)

Celebrities Fashion: చూశారు కదా మన సెలబ్రిటీల డ్రెస్సింగ్. యానిమల్ బ్యూటీ తృప్తి నుంచి బియాన్సీ వరకు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారో ఒకసారి చూద్దాం.(Instagram)

Celebrities Fashion: సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ అందాల ఆరబోత, హాట్ సీన్లతో రెచ్చగొట్టే యానిమల్ మూవీ బ్యూటీ తృప్తి డిమ్రి ఇప్పుడిలా చీరలో స్టన్నింగా కనిపించింది.

(2 / 7)

Celebrities Fashion: సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడూ అందాల ఆరబోత, హాట్ సీన్లతో రెచ్చగొట్టే యానిమల్ మూవీ బ్యూటీ తృప్తి డిమ్రి ఇప్పుడిలా చీరలో స్టన్నింగా కనిపించింది.(HT photo/VarinderChawla)

Celebrities Fashion: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పింక్ లుక్ ఇది. మోనోక్రోమ్ స్టైల్ లో ఈ బ్యూటీ ఆకట్టుకుంది.

(3 / 7)

Celebrities Fashion: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ పింక్ లుక్ ఇది. మోనోక్రోమ్ స్టైల్ లో ఈ బ్యూటీ ఆకట్టుకుంది.(HT photo/VarinderChawla)

Celebrities Fashion: హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ వైట్ అండ్ వైట్ లుక్ ఇది

(4 / 7)

Celebrities Fashion: హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ వైట్ అండ్ వైట్ లుక్ ఇది(Instagram/@JustJared)

Celebrities Fashion: ఈ మధ్యే ముంజ్యా మూవీతో భయపెట్టిన శర్వరీ వాఘ్ మినీ స్కర్ట్ లో ఇలా సెక్సీగా కనిపించింది.

(5 / 7)

Celebrities Fashion: ఈ మధ్యే ముంజ్యా మూవీతో భయపెట్టిన శర్వరీ వాఘ్ మినీ స్కర్ట్ లో ఇలా సెక్సీగా కనిపించింది.(HT photo/VarinderChawla)

Celebrities Fashion: సూట్‌లో భూమి పడ్నేకర్ అందం రెట్టింపైంది. 

(6 / 7)

Celebrities Fashion: సూట్‌లో భూమి పడ్నేకర్ అందం రెట్టింపైంది. (Instagram/@bhumipednekar)

Celebrities Fashion: ప్రముఖ సింగర్ బియాన్సీ కౌబాయ్ లుక్ లో ఫొటోలకు పోజులిచ్చింది.

(7 / 7)

Celebrities Fashion: ప్రముఖ సింగర్ బియాన్సీ కౌబాయ్ లుక్ లో ఫొటోలకు పోజులిచ్చింది.(Instagram/@JustJared)

ఇతర గ్యాలరీలు