తెలుగు న్యూస్ / ఫోటో /
Income Tax Return: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు కొత్త విధానం
- Income Tax Return: నూతన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలుకు ఉపయోగించే ఫారమ్‌లను మార్చారు. మార్పు చేసిన ఫారం 1 నుండి ఫారం 6 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసింది.
- Income Tax Return: నూతన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలుకు ఉపయోగించే ఫారమ్‌లను మార్చారు. మార్పు చేసిన ఫారం 1 నుండి ఫారం 6 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసింది.
(1 / 7)
నూతన ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలుకు ఉపయోగించే ఫారమ్‌లను మార్చారు. మార్పు చేసిన ఫారం 1 నుండి ఫారం 6 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జారీ చేసింది.
(2 / 7)
ITR ఫారం 1 లేదా'ఈజీ' (ITR Form 1): సులభంగా చెల్లింపులు చేయడంతో పాటు దీర్ఘకాలిక మూలధన రంగం కూడిన ఆర్థిక వ్వవహారాలతో సహా ఇతర ఆదాయ వనరులు లేని వారు ఈ ఫారంను ఉపయోగించవచ్చు. వార్షిక ఆదాయం రూ. 50 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి, ITR ఫారం 1 లేదా 'ఈజీ' అవసరం.
(3 / 7)
ఐటీఆర్ ఫారం 2((ITR Form 2): వ్యాపారం కాకుండా మరే ఇతర రంగాల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న వారు ఫారం 2 ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాలి. అంటే వ్యాపారం కాకుండా ఇతర రంగాల నుంచి సంపాదించే వారు ఐటీఆర్ ఫారం 2ను ఉపయోగించాలని పన్నుల శాఖ సూచించింది.
(4 / 7)
ఐటీఆర్ ఫారం 3 (ITR Form 1): వ్యాపారం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే పన్ను చెల్లింపుదారులు ఫారం 3 ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
(5 / 7)
ITR ఫారం 4 (ITR Form 4): పెద్ద వ్యాపార సమూహాలకు ఈ ఫారమ్ అవసరం. వార్షిక టర్నోవర్‌ను పూర్తిగా లెక్కించి ITR Form 4 ద్వారా ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది.
(6 / 7)
ITR ఫారం 5: భాగస్వామ్యం ద్వారా సంపాదించే పన్ను చెల్లింపుదారు ఈ ఫారమ్ ద్వారా ఆదాయపు పన్ను చెల్లించాలి.
ఇతర గ్యాలరీలు