తెలుగు న్యూస్ / ఫోటో /
Kriti Sanon: పింక్ కలర్ చీరలో కృతి సనన్ గ్లామరస్ లుక్: ఈ శారీ ధర ఎంతంటే..
- Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. గులాబీ రంగు చీరలో ఆకర్షణీయమైన సొగసుతో మైమరిపించారు. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. గులాబీ రంగు చీరలో ఆకర్షణీయమైన సొగసుతో మైమరిపించారు. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 7)
తన సినిమా 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' ప్రమోషన్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంటున్నారు బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కృతి సనన్. షాహిద్ కపూర్ సరసన ఈ మూవీలో ఆమె హీరోయిన్‍గా చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పింక్ కలర్ చీరలో మెరిశారు కృతి. (Instagram)
(2 / 7)
పింక్ కలర్ శారీ ధరించి హాట్ లుక్‍తో అదరగొట్టారు కృతి సనన్. స్టన్నింగ్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.(Instagram)
(3 / 7)
అర్పితా మెహతా డిజైన్ చేసిన చీరను కృతి సనన్ ధరించారు. మిర్రర్స్, అంచుకు కట్దానా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ శారీ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ చీరకు మ్యాచ్ అయ్యేలా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నారు ఈ భామ. (Instagram)
(4 / 7)
కృతి సనన్ ధరించిన ఈ చీర అర్పితా మెహతా అధికారిక వెబ్‍సైట్‍లో అందుబాటులో ఉంది. ఈ శారీ ధర రూ.75,000గా ఉంది. (arpitamehtaofficial.com)
(5 / 7)
ఇటీవల సినిమా ప్రమోషన్లలో ఇలా పొట్టి డ్రెస్ ధరించి అందాలను ప్రదర్శించారు కృతి సనన్. ట్రెండీ లుక్‍తో హీటెక్కించారు. (Instagram)
(6 / 7)
సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీగా రూపొందిన 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. షాహిద్ కపూర్, కృతి సనన్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటించగా.. అమిత్ జోషి, అరాధనా షా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్లలో యాక్టివ్‍గా పాల్గొంటున్నారు కృతి. (Instagram)
ఇతర గ్యాలరీలు