Amirkhan: అంగరంగ వైభవంగా అమీర్ ఖాన్ కూతురు ఇరా పెళ్లి, ఫోటోలు చూడండి-bollywood news aamir khan daughter ira khan nupur shikhare wedding pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Amirkhan: అంగరంగ వైభవంగా అమీర్ ఖాన్ కూతురు ఇరా పెళ్లి, ఫోటోలు చూడండి

Amirkhan: అంగరంగ వైభవంగా అమీర్ ఖాన్ కూతురు ఇరా పెళ్లి, ఫోటోలు చూడండి

Jan 04, 2024, 04:19 PM IST Haritha Chappa
Jan 04, 2024, 04:19 PM , IST

  • Ira Khan Nupur Shikhare Wedding: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురి పెళ్లిలో బిజీగా ఉన్నారు. కూతురు ఇరా ఖాన్, ఆమె ప్రియుడు నుపుర్ శిఖరే బుధవారం ముంబైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ బుధవారం నూపుర్ శిఖరేను వివాహం చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది.

(1 / 8)

ఇరా ఛోలీలో మెరిసిపోతుంటే, నుపుర్ ముదురు నీలం రంగు షేర్వాణీలో మెరిపించారు.

(2 / 8)

కొత్త జంట ఇరా ఖాన్, నుపుర్ శిఖరేతో ఇరా సోదరులు ఆజాద్ రావ్ ఖాన్, జునైద్ ఖాన్

(3 / 8)

అమీర్ ఖాన్ క్రీమ్ షేర్వానీ, పింక్ కలర్ టర్బన్ ధరించి తన ఇద్దరు భార్యలతో ఫోటోలకు పోజులిచ్చాడు. అమీర్ మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్‌రావు, కుమారులు జునైద్ ఖాన్, ఆజాద్‌లు కూడా ఫోటోలో ఉన్నారు. 

(4 / 8)

ఇరా ఖాన్ వివాహ వేడుకకు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు, కొడుకుత ఆజాద్ ఖాన్ హాజరయ్యారు.

(5 / 8)

మాజీ భార్య  కిరణ్ రావు చెంపపై  అమీర్ ముద్దు పెట్టుకున్నాడు.

(6 / 8)

మాజీ భార్య  కిరణ్ రావు చెంపపై  అమీర్ ముద్దు పెట్టుకున్నాడు.

రీనా దత్తా, అమీర్ ఖాన్‌లతో పాటు నూపూర్ తల్లి ప్రీతమ్ షిక్రే కూడా ఇరా-నూపుర్ పెళ్లిలో కనిపించారు.

(7 / 8)

రీనా దత్తా మాజీ భర్త అమీర్ ఖాన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

(8 / 8)

రీనా దత్తా మాజీ భర్త అమీర్ ఖాన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు