(1 / 7)
Bollywood Khan Trio Vote: ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ముంబైలో సోమవారం (మే 20) ఆమిర్ ఖాన్, సల్మాన్, షారుక్ ఖాన్ లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు.
(2 / 7)
Bollywood Khan Trio Vote: ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ విడిపోయినా.. ఓటు వేయడానికి మాత్రం కలిసే వచ్చారు. ఓటు వేసిన తర్వాత ఇలా తమ వేలుపై ఉన్న సిరా గుర్తును చూపించారు.
(3 / 7)
Bollywood Khan Trio Vote: ఈ మధ్యే కిరణ్ రావ్ డైరెక్ట్ చేసిన లాపతా లేడీస్ మూవీని కూడా ఆమిర్ ఖాన్ తో కలిసి కిరణ్ నిర్మించింది.
(4 / 7)
Bollywood Khan Trio Vote: మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఫుల్ సెక్యూరిటీ మధ్య వచ్చి ఓటు వేసి వెళ్లాడు.
(5 / 7)
Bollywood Khan Trio Vote: ఓటు వేసి వస్తూ ఇలా తనకు ఎదురు పడిన ఓ వృద్ధురాలిని సల్మాన్ ఖాన్ పలకరించాడు. ఈ మధ్యే అతని ఇంటిపై కాల్పుల నేపథ్యంలో సల్మాన్ కు సెక్యూరిటీని పెంచారు.
(6 / 7)
Bollywood Khan Trio Vote: షారుక్ ఖాన్ కూడా తన కూతురు సుహానాతోపాటు తనయుడు ఆర్యన్ ఖాన్, భార్య గౌరీలతో కలిసి వచ్చి ఓటు వేశాడు.
(7 / 7)
Bollywood Khan Trio Vote: తన చిన్న కొడుకు అబ్రామ్ కు ఓటు హక్కు లేకపోయినా.. అతడు కూడా షారుక్ కుటుంబంతో కలిసి వచ్చాడు
ఇతర గ్యాలరీలు