Bigg Boss Vasanthi Krishnan: బ్లాక్‌బస్టర్ మూవీ టైటిల్‌తో బిగ్‌బాస్ బ్యూటీ తెలుగు సీరియల్ - ఏ ఛానెల్‌లో చూడాలంటే?
కొత్త సీరియల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బిగ్‌బాస్ బ్యూటీ వాసంతి కృష్ణన్. తెలుగులో సూపర్ హిట్టైన ఓ మూవీ టైటిల్‌తో టెలికాస్ట్ కాబోతున్న ఈ సీరియల్ జెమిని టీవీలో టెలికాస్ట్ కాబోతోంది.
(1 / 5)
వాసంతి కృష్ణన్ లీడ్‌రోల్‌లో నటిస్తోన్న నువ్వే కావాలి సీరియల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. జెమిని టీవీలో సాయంత్రం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.
(2 / 5)
తమిళ సీరియల్ మరుమగల్‌కు రీమేక్‌గా నువ్వే కావాలి రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ సీరియల్‌లో వాసంతి కృష్ణన్ అక్షయ పాత్రలో కనిపించబోతున్నది.
(3 / 5)
గతంలో తెలుగులో సిరిసిరి మువ్వలు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారుతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో నటించింది వాసంతి కృష్ణన్.
(4 / 5)
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న వాసంతి కృష్ణన్ 10వారాల పాటు హౌజ్‌లో ఉంది. 70వ రోజు ఎలిమినేట్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు