Bhumi Pednekar: బ్లాక్‍ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో: ఫొటోలు.. కామెంట్ చేసిన రకుల్-bhumi pednekar sizzling hot show in black dress rakul preet singh commented check all photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhumi Pednekar: బ్లాక్‍ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో: ఫొటోలు.. కామెంట్ చేసిన రకుల్

Bhumi Pednekar: బ్లాక్‍ డ్రెస్‍లో బాలీవుడ్ బ్యూటీ హాట్ షో: ఫొటోలు.. కామెంట్ చేసిన రకుల్

Published May 27, 2024 06:36 PM IST Chatakonda Krishna Prakash
Published May 27, 2024 06:36 PM IST

Bhumi Pednekar Photos: బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ బ్లాక్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు. గ్లామర్ షోతో అదరగొట్టారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫొటోలకు కామెంట్ చేశారు.  

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫొటోషూట్‍తో సోషల్ మీడియాలో హీట్ పెంచేశారు. హాట్ డ్రెస్‍లో అందాల ప్రదర్శనతో మైమరిపించారు.

(1 / 7)

(Instagram)

బ్లాక్ కలర్ పొట్టి టాప్ ధరించి గ్లామర్ షో చేశారు భూమి. స్టాండింగ్ గ్రౌండ్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్‍లో అందాల మెరుపు మెరిపించారు. టాప్‍కు సూటయ్యే ట్రెండీ స్కర్ట్ ధరించారు ఈ భామ. 

(2 / 7)

స్వీట్ హార్ట్ నెక్‍లైన్, స్ట్రాప్‍లెస్ డిజైన్, క్రిస్‍కాన్ ప్యాటర్న్‌తో ఉన్న బ్లౌజ్ ధరించి హాట్‍గా కనిపించారు భూమి పెడ్నేకర్. ఈ డ్రెస్‍లో కెమెరాలకు కిర్రాక్ పొజులు ఇచ్చారు.

(3 / 7)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు భూమి పెడ్నేకర్. ఈ భామ అందాలకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.   

(4 / 7)

భూమి పెడ్నేకర్ గ్లామరస్ ఫొటోలకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కామెంట్ చేశారు. 'ఫైర్ అపే వారు అవసరమేమో" అంటూ కామెంట్ చేశారు. అంటే భూమి సూపర్ హాట్‍గా ఉన్నారని రకుల్ అభిప్రాయపడ్డారు. బాప్ రే అంటూ ఉర్ఫీ జావెద్ కూడా కామెంట్ చేశారు. 

(5 / 7)

ఈ ఏడాది వచ్చిన భక్షక్ మూవీలో భూమి పెడ్నేకర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ఫిబ్రవరిలో నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. 

(6 / 7)

ప్రస్తుతం 'మేరీ పత్నీకా రీమేక్' సినిమాలో నటిస్తున్నారు భూమి పెడ్నేకర్. ఈ చిత్రంలో రకుల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు