Bholaa Shankar OTT Release: బోళా శంకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నాలుగు భాషల్లో..-bholaa shankar ott streaming date announced officially by netflix ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bholaa Shankar Ott Release: బోళా శంకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నాలుగు భాషల్లో..

Bholaa Shankar OTT Release: బోళా శంకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నాలుగు భాషల్లో..

Sep 10, 2023, 01:45 PM IST Chatakonda Krishna Prakash
Sep 10, 2023, 01:45 PM , IST

  • Bholaa Shankar OTT Release: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఆగస్టులో థియేటర్లలోకి వచ్చి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాలు ఇవే.

భోళాశంకర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. 

(1 / 5)

సెప్టెంబర్ 15వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భోళా శంకర్ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా.. ఆయన సరసన హీరోయిన్‍గా చేశారు తమన్నా భాటియా. 

(2 / 5)

నెట్‍ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ భోళాశంకర్ స్ట్రీమింగ్‍కు రానుంది. 

(3 / 5)

తమిళ చిత్రం వేదాళంకు రీమేక్‍గా భోళాశంకర్ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆరంభం నుంచి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మెహర్ టేకింగ్‍పై విమర్శలు వచ్చాయి.  

(4 / 5)

భోళా శంకర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్, సుశాంత్ కీలకపాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. మహతీ స్వరసాగర్ సంగీతం అందించారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు