Low Budget Dubbing Movies: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన లో బడ్జెట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ ఇవే!
ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగులో వచ్చిన కొన్ని తమిళ డబ్బింగ్ మూవీస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ సినిమాలు ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయంటే?
(1 / 5)
సీనియర్ హీరో రెహమాన్ (రఘు) ప్రధాన పాత్రలో నటించిన 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్ మూవీ వైవిధ్యమైన ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఆడియెన్స్‌ను అలరించింది. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
(2 / 5)
అశోక్ సెల్వన్, జనని అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన భద్రమ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. వరుసగా హత్యలకు గురవుతోన్న అనాథల హత్య ల వెనకున్న మిస్టరీని ఓ డిటెక్టివ్ ఎలా ఛేదించాడన్నది ఈ మూవీ కథ.
(3 / 5)
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ నిర్మించిన తమిళ మూవీ విశారణై...విచారణ పేరుతో తెలుగులో రిలీజైంది. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన ఐదుగురు అమాయకుల జీవితాలతో రూపొందిన ఈ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
(4 / 5)

ఇతర గ్యాలరీలు